TRIMETHODS TEST- 13 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాపద్ధతులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రకల్పనా పద్ధతిలో మొట్టమొదటి సోపానం
#2. క్రింది వాటిలో ఆగమన పద్ధతికి చెందని లక్షణాలు
#3. పక్షుల ఆహారపు అలవాట్లు పాఠ్యాంశ బోధనకు అనువైన పద్ధతి
#4. గణిత పరికరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘచతురస్రం యొక్క వివిద లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరినా, వారు అనుసరించే పద్ధతి
#5. విద్యార్థులలో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించడానికి సహాయపడే పద్ధతి
#6. క్రింది వాటిలో కథాపద్ధతికి సంబంధించి సరికానిది
#7. ఆగమన పద్ధతిని ప్రచారం చేసినది
#8. 'సాధారణ అంశాలను ప్రత్యేక సందర్భాలకు అన్వయించడమే నిగమనం' అని పేర్కొన్నది
#9. తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్యకు తగినన్ని పరికరాలు లేనప్పుడు గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కో ప్రయోగాన్ని ఇస్తారు.
#10. శాస్త్రం, శాస్త్రం పుట్టుక, అభివృద్ధి, శాస్త్రంలోని వివిధ శాఖలు వాటి అభివృద్ధి, చరిత్ర, శాస్త్రవేత్తల జీవితాలను విద్యార్థులకు వివరించే పద్ధతి
#11. గుండె నిర్మాణాన్ని బోధించడానికి అనువైన పద్ధతి
#12. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు
#13. ఒక విద్యార్థి పెన్ను, పెన్సిల్, పుస్తకం మొదలగు వస్తువులను క్రిందకి వదిలినపుడు అవి మూడు భూమినే చేరాయి. ఆ ప్రత్యేక సందర్భాలు ఆధారంగా 'పైకి విసిరిన ప్రతీ వస్తువు భూమినే చేరును'. అనే సాధారణీకరణం
#14. క్రింది వాటిలో ప్రయోగశాల పద్ధతికి చెందని అంశం
#15. ఒక సమస్యను గురించి తమ అభిప్రాయాలను, సూచనలను వెల్లడిస్తూ దానికి పరిష్కార మార్గాలను గురించి తోటి అభ్యాసకులతో సంభాషణ జరపడం
#16. ఇతరుల వాదనను వ్యతిరేకిస్తూ, ప్రత్యర్థుల అభిప్రాయాలను తప్పుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తూ, తమదే సరైనదిగా చూపేందుకు ప్రయత్నించడం
#17. 10సం|| క్రితం తండ్రి వయస్సు కుమారుని వయస్సుకు రెట్టింపు అయినా ప్రస్తుతం వారి వయస్సులెంత ? అనే సమస్యను పరిష్కరించడానికి నిర్దిష్టమైన పద్ధతి ఏది ?
#18. క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతి సూత్రం కానిది
#19. 'బోధన అనేది ఎక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికీ, తక్కువ పరిపక్వత చెందిన వ్యక్తికీ మధ్య జరిగే పరస్పర చర్య'. అని అభిప్రాయపడిన విద్యావేత్త
#20. విలోమానుపాతానికి సంబంధించిన నిత్యజీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ బోధనా పద్ధతిని పాటిస్తాడు.
#21. క్యాలెండర్ ద్వారా విద్యార్థి స్వయంగా 'లీపు సంవత్సరం' అనే భావనను కనుగొనే పద్ధతి.
#22. ఒక తరగతిలోని విద్యార్థి మరో విద్యార్థికి గానీ, ఎక్కువ మంది విద్యార్థులకు గానీ బోధించే సన్నివేశం ?
#23. రాము అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిగమన పద్ధతి ద్వారా బోధన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ లక్ష్యాన్ని సాధించగలడు ?
#24. కింది వాటిలో 5-E నమూనాలోని అంశ
#25. కృత్య పద్ధతికి అనుగుణంగా సాంఘిక ఉపయోగిక ఉత్పాదక కృత్యాలు (SUPW) ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ
#26. శాస్త్రజ్ఞులు క్రమబద్ధంగా ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశోధించి పరిష్కరించే విధానమే
#27. స్ట్రక్ ప్రకారం వ్యాఖ్యానాల సముదాయం
#28. ఆలోచన, వర్గీకరణ, విచక్షణ, విశ్లేషణ అనునవి
#29. మూలాధార పద్ధతిగా పిలవబడేది.
#30. ఒక విద్యార్థి 5వ తరగతి గణితంలో వెనుకబడి ఉంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా నీవు అనుసరించే విధానం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here