TRIMETHODS TEST- 12 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాపద్ధతులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మంచి బోధనా పద్ధతికి ఉండాల్సిన లక్షణం కానిది ?
#2. బహురూప నిత్యత్వ భావన ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక దశ
#3. అనుబంధ సిద్ధాంతాలను రాబట్టుటకు ఉపయోగపడు పద్ధతి
#4. ఊహాత్మాక పరిశోధనకు సాహస ఆవిష్కరణకు సాధనా మార్గం
#5. క్రింది వాటిలో సరియైనది గుర్తించండి.
#6. కృత్యాధార బోధనా పద్ధతికి సంబంధించి 5E నమైనాలో లేని అంశం ?
#7. క్రింది వాటిలో ప్రాజెక్ట్ పద్ధతి అనుసరించని సూత్రం
#8. యంగ్ ప్రకారం 'గడ్డి వాము నుండి సూది బయట పడటం' ఈ పద్ధతి లక్షణం.
#9. సమయాన్ని పొదుపు చేస్తూ పునర్విమర్శకు ఎక్కువ అవకాశం కలిగిన పద్ధతి
#10. విద్యార్థులను దగ్గరలో ఉన్న వ్యవసాయ భూములకు, తోటలకు, కర్మాగారాలకు, విద్యుత్ కేంద్రాలకు తీసుకెళ్ళి అక్కడి విశేషాలను పరిశీలింప చేయడం ఏ రకమైన కృత్యం
#11. విజ్ఞానశాస్త్రం నిజమే అని విద్యార్థిని నమ్మించే పద్ధతి
#12. సమస్యా పరిష్కారం మూర్తం నుండి అమూర్తానికి పోవడం వీటి లక్షణం?
#13. ఉపన్యాస పద్ధతి ముగింపు దశలో కనిపించే కృత్యం
#14. క్రింది వాటిలో సరియైన సమాధానం సూచించండి.
#15. సమస్యలు సాధించడం, చదరాలు పూరించడం, ఆలోచించడం మొదలైనవి ఏ రకమైన కృత్యాలు ?
#16. 'ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ' ఆధారంగా రూపొందించబడిన పద్ధతి
#17. అన్వేషణ పద్ధతిలో ఆర్మ్ంగ్ లక్ష్యాలు నెరవేరే సోపానం
#18. భౌతిక, రసాయన శాస్త్ర ప్రక్రియలకు ఉత్తమమైన పద్ధతి
#19. బల్లార్ట్ ప్రకారం పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం
#20. ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకొనుటకు విద్యార్థి తనదైన భాషలో, తన మాటలతో సమస్యను తిరిగి రాసుకొనే సమస్యా పరిష్కార పద్ధతి
#21. అన్వేషణ పద్ధతికి సంబంధించిన గుణం కానిది
#22. కింది వాటిలో సరికాని వాక్యం
#23. పక్షుల అధ్యయనం పాఠ్యాంశంపై ఇచ్చిన ప్రకల్పనలో భౌతిక ప్రకల్పన కానిది.
#24. ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి అనునది
#25. ప్రకల్పన పద్ధతి ద్వారా బోధించడానికి అనువుగా లేని
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here