TRIMETHODS TEST- 11 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [బోధనాపద్ధతులు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం అను మనో విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతి
#2. దాదాపు అన్ని పద్ధతులలోనూ మిళితమై ఉన్న పద్ధతి.
#3. గణిత పరిసరాల పెట్టెను ఉపయోగించి దీర్ఘ చతురస్రం యొక్క వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను ఉపయోగపడే పద్ధతి
#4. గణిత ప్రదర్శన ఏర్పాటు ఏ రకమైన ప్రకల్పన
#5. అన్వేషణా పద్ధతి ఈ అంశంపై ఆధారపడదు.
#6. గణితంలో ప్రయోగశాల పద్ధతి యొక్క ప్రయోజనం
#7. ఒక పెన్సిల్ ఖరీదు 3 రూ. అయినా 10 పెన్సిళ్ళ ఖరీదు ఎంత? అనే సమస్యా సాధనలో అనుసరించవలసిన పద్ధతి
#8. డజను పుస్తకాల ఖరీదు 154 రూ. అయినా 19 పుస్తకాల ఖరీదు ఎంత ? అనే సమస్యా సాధనలో అనుసరించవలసిన పద్ధతి
#9. ప్రయోగశాల సూచనాపత్రం నందు ఉండవలసినవసరం లేని సమాచారం
#10. (a+b)² = a² + b² + 2ab అనే సర్వ సమీకరణ సూత్రాన్ని ఆవిష్కరించడానికి ఉపయోగించవలసిన పద్ధతి
#11. విద్యార్థుల్లో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించే పద్ధతి
#12. చేపట్టే ప్రాజెక్టు మంచి విద్యావిలువలు ఉన్నదై ఉండాలి మరియు ప్రాజెక్టు విద్యార్థికీ, సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. అనే అంశాన్ని తెలియజేయు సూత్రం
#13. 'విద్యార్థులలో వైయుక్తిక బేధాలను దృష్టిలోకి తీసుకోదు' అనే పరిమితి గల పద్ధతి
#14. శాస్త్రీయ పద్ధతిలో తర్ఫీదునివ్వడానికి ఉపయోగపడే పద్ధతి
#15. 'ప్రతీ సోపానం వెనుక స్పష్టమైన కారణం ఉంటుంది' అనే లక్షణం గల బోధనా పద్ధతి
#16. పరిశోధించిన క్షేత్రంలో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది అనే గుణం గల పద్ధతి
#17. వివిధ సబ్జెక్టుల మద్య సహసంబంధం పెంపొందించుటకు ఉపయోగపడు బోధన పద్ధతి
#18. సమస్యా పరిష్కార పద్ధతి రకాలు
#19. సాంఘికశాస్త్ర అధ్యయనాలు వాస్తవమైనవి అని తెలియ జేయుటలో మొదటి స్థానాన్ని ఆక్రమించు పద్ధతి?
#20. సమూహంలో వ్యక్తులచే బాధ్యతయుతంగా తమ భావాలను వ్యక్తీకరింప చేస్తుందనే గుణం గల బోధనా పద్ధతి
#21. ఎక్కాలు నేర్పడానికి అనువైన పద్ధతి
#22. సాంఘిక అధ్యయనంలో ప్రయోగ పద్ధతిగా పిలవబడేది ?
#23. సామాజిక పరిసరాలలో ప్రయోజన పూర్వకంగా భౌతిక, మానసిక శక్తిని ఉపయోగించి చేసే పని
#24. శివాజీ అతని పరిపాలన పాఠ్యాంశం బోధించడానికి అనువైన పద్ధతి
#25. ఈ క్రింది ఏ పద్ధతిలో మాడరేటర్ (సంధానకర్త) అవసరం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here