TET DSC TELUGU Test – 284
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'కార్యము' అను పదానికి వికృతి
#2. పరిణయం అనే పదానికి సమానార్ధకాలు
#3. 'శత్రువు' అను పదానికి పర్యాయపదాలు
#4. "వ్రయ్య" అంటే అర్థం
#5. స్నేహము పదానికి వికృతి
#6. "కోవిదుడు" అనే పదానికి పర్యాయపదాలు
#7. చెలువము అర్ధం
#8. కరువళి, అనిలము అనే పర్యాయపదాలు గల పదం
#9. "బాదరాయణుడు" అను పేరు గలవారు
#10. ప్రజా పారావార తరంగo ఈ వాక్యంలో "పారావారం" అర్ధం
#11. మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి. ఈ వాక్యంలో 'కొల్లలు' అనే పదానికి అర్థం
#12. "దమ్మం" అను పదానికి వికృతి
#13. 'అనిమిషులు' అనగా
#14. భూపసభ అర్ధం
#15. రవము పర్యాయపదాలు
#16. ఉప్పరము పర్యాయపదాలు
#17. తృప్తి పదానికి వికృతి
#18. 'చండిమ' పదానికి గల అర్ధం
#19. నక్షత్రం అను మాటకు పర్యాయపదాలు
#20. 'స్వస్తి' అనగా అర్ధం
#21. "అమ్మ" ప్రకృతి
#22. 'శరధి' అనే పదానికి అర్థం
#23. సన్నివేశ పద్దతి, అభివర్ణన పద్దతి, ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగిన పాఠ్యఅంశం
#24. పరిమితులను లోబడిన స్వేచ్ఛనిచ్చి, పిల్లలకు అవసరమైన వస్తువులను, అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనావ్యూహo
#25. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్దతి
#26. "హౌస్ సిస్టమ్" ఈ పద్దతిలో ముఖ్యమైనది
#27. వ్యాకరణాన్ని ప్రత్యేకంగా బోధించకుండా, పాఠ్యఅంశ సందర్భాలకు అన్వయించి బోధించే పద్దతి
#28. "ఆధునిక పద్దతి, వైయాకరణ పద్దతి, ఉదాహరణ పద్దతి, అను నామాంతరాలు గల వ్యాకరణ బోధన పద్దతి
#29. పాండవులు కోరిన ఐదోళ్లలో లేనిది?
#30. వేమన పద్యాలలో గల ఛందస్సు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here