TET DSC TELUGU (Methodology) Test – 204
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. త్రిభాషా సూత్రాన్ని సూచించిన, అమలుపరిచిన కమిటీలు వరుస క్రమం?
#2. కాశ్మీర్, పంజాబీ, దరద భాషలు వేటికి చెందినవి?
#3. "శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష" అని నిర్వచించినవారు?
#4. బోధన భాషయైన ఆంగ్లభాషను ప్రాముఖ్యత తగ్గించి దేశభాషలకు ప్రాధాన్యమివ్వాలని ఏర్పరచిన జాతీయవిద్యా సంస్థ (1906)లోని సభ్యులు?
#5. దర్వాప్త్, ఫిరానా, తుక్ డా, తకరార్ జమానా అనే పదాలు?
#6. భారత రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణo తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారమిచ్చింది?
#7. ఒక భాషలో ఉన్న ఆలోచనలను, భావాలను మరొక భాషలో ప్రకటించే (రాసే) పద్దతిని ఏమంటారు?
#8. మాండలిక భాషా లక్షణాలు కానివి గుర్తించండి?
#9. 10+2+3 విద్యా ప్రణాళికలో తప్పనిసరిగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని 1978లో నిర్ణయించినది?
#10. "స్పష్టత, నిర్దుష్టత, నిర్దుష్టత, ధారాళత" అనే లక్షణాలు ఏ భాషా నైపుణ్యానికి చెందినవి?
#11. "అక్షరాభ్యాసం" ఏ నైపుణ్యానికి నాంది?
#12. పలుకు విస్తృతి (Speech Span), చూపు విస్తృతి (Eyespan) అనే పదాలు ఏ భాషా నైపుణ్యానికి చెందినవి?
#13. వాగింద్రియాలకు శ్రమకలిగించే పఠనం?
#14. గ్రంథాలయ పఠనానికి అనువైనది?
#15. సాహిత్య ప్రక్రియలలోని భేదాలను గుర్తించగలిగే పఠనం?
#16. వర్ణమాల క్రమంలో విద్యార్థులకు పఠనాన్ని నేర్పే ప్రాచీన పద్దతి
#17. ఆకారాన్ని బట్టి, పోలికలను బట్టి నేర్పే పద్దతి?
#18. అట్టకు పై సగభాగంలో చిత్రపటం, క్రింది సగభాగం లో ఆ పదం ఉంటే అట్టను ఏమంటారు?
#19. పిల్లలు తమ భావాలను ధారాళంగా మాటల్లో వ్యక్తం చేయడానికి శిక్షణ ఇచ్చే చర్య?
#20. నిగమోప పత్తి పద్దతి, అనుమనోపపత్తి పద్దతి, అనుసంధాన పద్దతి, ప్రయోగ పద్దతి అనేవి?
#21. వాగింద్రియాల సహాయంతో ఇతరులకు స్పష్టంగా వినబడేటట్లు బిగ్గరగా చదవడం?
#22. ఒక విద్యార్థి ఉచ్చరించేటప్పుడు విమానం౼ఇమానం అని పలకడం, వెంకన్న౼ఎంకన్న అని పలకడం వాగ్దోషాలలో వీటికి చెందినవి?
#23. పఠన సామర్ధ్యానికి సంబంధించినది?
#24. గెస్టాల్ట్ సమగ్రాకృతి సిద్దాంతానికి దగ్గరగా వుండే పఠనబోధనా పద్దతి?
#25. 1,2 తరగతులలో గేయాలు, పాటలు, కథలు, పొడుపుకథలు, సంభాషణలు వంటి వాటిలో వాక్యాలు గుర్తించగలగడం.....అభ్యసన సూచికలు ఏ విద్యా ప్రమాణానికి చెందినవి
#26. పదాల్లోని అక్షరాలను, వర్ణమాల, గుణింతాల చార్టుల్లో గుర్తించగలగడం, బొమ్మలతో పదాలను జతచేయగలగడం అనే అభ్యసన సూచికలు ఏ విద్యా ప్రమాణానికి చెందినవి?
#27. విభిన్న అంశాలకు సంబంధించిన శీర్షికలను ఆలోచించి సూచించగలగాలి...అనే అభ్యసన సూచిక ఏ విద్యా ప్రమాణానికి చెందినది?
#28. "ఉత్తలేఖనo రాయగలగాలి" అనే అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణానికి చెందినది?
#29. పదజాలాన్ని సందర్భోచితంగా ఉపయోగించాలి, సొంతవాక్యాలు రాయగలగాలి..అనే అభ్యసన సూచికలు...ఏ విద్యా ప్రమాణం?
#30. పదాలకు వ్యతిరేకపదాలు, వచనాలు మార్చి వాటితో వాక్యాలు రాయగలగాలి, ఇచ్చిన పదాలకు సంబంధించిన అర్ధాలు రాయగలగాలి. వాటిని ఉపయోగించగలగాలి.... అనే అభ్యసన సూచికలు ఏ విద్యా ప్రమాణం?పదాలకు వ్యతిరేకపదాలు, వచనాలు మార్చి వాటితో వాక్యాలు రాయగలగాలి, ఇచ్చిన పదాలకు సంబంధించిన అర్ధాలు రాయగలగాలి. వాటిని ఉపయోగించగలగాలి.... అనే అభ్యసన సూచికలు ఏ విద్యా ప్రమాణం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here