TET DSC TELUGU (Methodology) Test – 203
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గ్రంథాల్లో వాడే భాషను ఏమంటారు?
#2. పండితుల భాష/కావ్యభాష అని నామాంతరములు గల భాష?
#3. మాట్లాడే భాషలో పొంతన లేకపోవడం ఈ భాష లక్షణం?
#4. ప్రజలు తమ దైనందిన వ్యవహారాల్లో ఉపయోగించే భాష
#5. గ్రాంధికభాషా వాదులు ఏ భాషను దృష్టిలో ఉంచుకొని గ్రామ్య భాష అని అపహస్యం చేశారు?
#6. ఉపభాష, ప్రాదేశిక భాష అని నామాంతరములు గల భాష?
#7. ఒక మండలంలోని జనులు మాట్లాడే భాష?
#8. మండలం అనగా....
#9. ఒక పరిమితి ప్రదేశంలోని ప్రజలు మాట్లాడేభాష లేదా ఒక వర్గంలోని ప్రజలు మాట్లాడే భాష తీరును ఏమంటారు?
#10. మాండలికానికి సమానార్ధక పదమైన ఆంగ్లపదం?
#11. ప్రామాణిక భాషనే ఇలా కూడా వ్యవహరిస్తారు?
#12. అందరికీ ఆమోదయోగ్యంగా పదికాలాల పాటు
#13. వ్యవహారిక భాషను కాస్త ప్రామాణీకరిస్తే ఏర్పడేది?
#14. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు "ఆధునిక ప్రామాణిక భాష" అని ఏ భాషను దృష్టిలో ఉంచుకొని అన్నారు?
#15. తెలుగువాచకాల్ని ఏ సం౹౹ నుండి ఆధునిక ప్రామాణిక భాషలో రాస్తున్నారు?
#16. పత్రికలు, రేడియోలు, ఇతర ప్రచార, ప్రసార సాధనాలు వినియోగించే భాష?
#17. ప్రామాణిక భాషకు పుష్టిని చేకూర్చేవి?
#18. ఉపన్యాసాలు, వచన రచనలు, వార్తా పత్రికలు, సినిమాలు, రేడియో, టి.వి మొ౹౹ విజ్ఞాన వ్యాపక సాధనాలన్నీ ఏ భాషను వాడుతున్నాయి?
#19. ఎక్కువ మంది ప్రజల సమ్మతంగా ఉండే భాష?
#20. విద్యాబోధన జరిగే భాష?
#21. బ్లూమ్ ఫీల్డ్ "ప్రాంతీయ భేదాలు ఉండకపోవడం ఈ భాష ప్రత్యేకత" అని ఏ భాషను ఉద్దేశించి అన్నారు
#22. సమైక్యతా సాధనం, ప్రతిష్టా సాధనం, అనుసంధాన సాధనం ఏ భాషా ప్రయోజనాలు?
#23. ఎవరి ప్రతిపాదనల మేరకు ఇంగ్లీషు అధికారభాషగా, బోధనా భాషగా స్థిరపడి జాతీయ భాషాస్థానాన్ని ఆక్రమించింది?
#24. కాంగ్రెస్ పార్టీ దేశంలోని చాలా రాష్ట్రాలలో ఏ సం౹౹ అధికారంలోకి వచ్చింది?
#25. స్వతంత్ర భారతదేశంలో హిందీకి అధికార భాషా ప్రతిపత్తి ఉంటుందనే భావనతో పాఠశాలల్లో హిందీ ఎన్నో భాషగా ప్రవేశపెట్టారు?
#26. మన రాష్ట్రంలో వారానికి ఎన్ని పీరియడ్లు హిందీకి కేటాయించారు?
#27. "లింగ్విస్టిక్ సర్వే" అనే గ్రంథాన్ని రచించిన వారు?
#28. ప్రాచీన సాహిత్యంలోని గ్రంథాలలో ఉపయోగించిన కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల ఆధారంగా నిర్మించిన భాషను ఏమంటారు?
#29. ఆదికవి నన్నయ్య కాలం నుండి 19 శ౹౹ వరకు తెలుగు భాషలో వెలువడిన ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, ఇతర రచనలు మొ౹౹నవి అన్నీ ఏ భాషలో రచించారు?
#30. పదాల, వాక్యాల నిర్మాణం నిర్దిష్టమైన సూత్రాలకు కట్టుబడి ఉండి ఏ మాత్రం సడలింపుకు ఆస్కారం లేకపోవడం ఈ భాష యొక్క ముఖ్య లక్షణం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here