TET DSC TELUGU (Methodology)భాషాభ్యసనం౼ఆశించిన ఫలితాలు౼వ్యూహాలు Test – 205
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. విద్యావ్యవస్థ సాధించవలసిన అంతి ద్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలు ఏవి?
#2. విద్యాప్రణాళిక రచనకు ఉపకరించేవి?
#3. సుదీర్ఘకాలంలో మొత్తం విద్యాప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తనా మార్పులు మొత్తాలు
#4. "పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధమున్న అందరూ కలసి సాధించవలసినవి?
#5. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి. విద్యార్థుల్లో సాధించవలసిన, స్థూలమైన ప్రవర్తనా మార్పును తెలిపేవి?
#6. విషయ ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి?
#7. అన్ని పాఠ్య విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉండేవి?
#8. ప్రతి విషయానికి వేర్వేరుగా ఉండేవి?
#9. గమ్యాలు, ఉద్దేశాల నుండి ఆవిర్భవించి తరగతి గది బోధనకు మార్గదర్శకత్వo వహించి ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తనా మార్పుని సూచించేవి?
#10. ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి (లేదా) ఏ విధంగానూ వ్యాఖ్యానికి లోబడనివి
#11. అనేక వ్యాఖ్యాలలో సమాధానం కోరే లక్ష్యాలు?
#12. జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు ఏ రంగానికి సంబంధించినవి?
#13. జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక లక్ష్యం?
#14. జ్ఞానాత్మక రంగంలోని క్లిష్టమైన/చివరి లక్ష్యం?
#15. యాంత్రిక (Mechanical) అనువర్తిత (Manipulative) నైపుణ్యాలకు సంబంధించిన రంగం?
#16. అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణ ఏ రంగానికి చెందిన లక్ష్యాలు?
#17. అభిరుచులు, అనుభూతులు, వైఝరులు, విలువలు ఏ రంగం వల్ల ఏర్పడవచ్చు?
#18. మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఈ రంగంలోని ముఖ్య విద్యా లక్ష్యం
#19. గ్రహణం, ప్రతిస్పందన, మూల్య నిర్దారణ, వ్యవస్థీకరణ, లక్షిణీకరణ అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందిన లక్ష్యాలు?
#20. "కవి/రచయిత అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు" ఏ లక్ష్యం?
#21. విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉండే పద్దతి, విద్యార్థుల ఆలోచనలకు ఊహకు తావు ఉండని పద్దతి?
#22. భాషాజ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం ఈ బోధన ఉద్దేశం
#23. కథ, కథానిక సంభాషణ ప్రక్రియలకు చెందిన గద్యపాఠం బోధించడానికి ప్రాధమిక స్థాయిలో అత్యంత ప్రయోజనకారి?
#24. ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యఅంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్దతి?
#25. ప్రతి పదానికి అర్థం చెప్పకుండా పద్యభావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే పద్దతి?
#26. పద్యబోధన పద్దతులలో ఆధునికం, అనుసరణీయమైన ఉత్తమ పద్దతి?
#27. పదవిభజన చేస్తూ ప్రతిపదానికి అర్ధం చెబుతూ, పద, స్వరూప స్వభావాలను తెలుపుతూ, వివరిస్తూ సాగే పద్య బోధన పద్దతి
#28. విద్యార్థి భాగస్వామ్యనికి అవకాశం లేని సాంప్రదాయక పద్య బోధన విధానం.
#29. మనస్తత్వ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ప్రకారం అనుసరణీయమైన కాని పద్దతి?
#30. పూర్ణ పద్ధతికి విరుద్ధమైన పద్య బోధనా విధానం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here