TET DSC TELUGU (Methodology)భాష౼బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ ప్రణాళికలు ఎలిమెంటరీ స్థాయి Test – 206
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి ఒక అధ్యయన విషయాన్ని బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక?
#2. పాఠశాల పనిదినాల సంఖ్య ?
#3. పాఠ్యపుస్తకాలను ఎన్ని పనిదినాలకు దృష్టిలో ఉంచుకొని రూపొందించినవారు?
#4. పనిదినాలకు అనుగుణంగా పాఠ్యఅంశాలను సూచించేది?
#5. సంవత్సరం పూర్తయ్యే సరికి పిల్లలు సాధించాల్సిన సామర్ధ్యాలు ఉండే ప్రణాళిక?
#6. నెలలవారీగా పాఠాల విభజన ఉండే ప్రణాళిక ?
#7. నెలవారీగా నిర్వహించే సహపాఠ్య కార్యక్రమాలు ఉండే ప్రణాళిక
#8. ఏ విషయబోధనలో ఒక పాఠాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు ?
#9. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన కొత్త పాఠ్యపుస్తకాలతో పాఠాలను ఎన్ని అధ్యాయాలుగా విభజించారు?
#10. ఒక పీరియడ్ లో ఒక నిర్ణీత పాఠ్యఅంశాన్ని, పాఠ్యభాగాన్ని బోధించడానికి తయారుచేసుకున్న పథకమే
#11. విద్యాకళాశాలలో శిక్షణ పొందుతున్న చాత్రోపాధ్యాయులు సవిరంగా రాయవలసిన ప్రణాళిక?
#12. కృత్య నిర్వహణకు అవసరమైన బోధనావనరులు /సామాగ్రి ఉండే ప్రణాళిక ?
#13. పిల్లల ప్రతిస్పందనలు, పిల్లల అవగాహన పరిశీలన... అంశాలు కలిగిన ప్రణాళిక?
#14. "వైఖరి" అనే లక్ష్యం ఏ రంగానికి చెందినది?
#15. 1990లో గుణాత్మక విద్యా సాధన ముఖోద్దేశంగా భావించి కనీస అభ్యసన స్థాయిలకు నిర్ణయించడానికి ఎవరి అధ్యక్షతన విద్యావేత్తల సంఘం ఏర్పాటు చేశారు?
#16. 4.5.2లో '5' అంకె దేనిని సూచిస్తుంది?
#17. 4.5.1లోని అంకెలు వేటిని సూచిస్తాయి
#18. భారతదేశ విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనాభాషగా ప్రవేశపెట్టినది?
#19. మనరాష్ట్రంలో అన్ని పాఠశాలలకు వార్షిక ప్రణాళికలను రూపిందించి అందజేస్తున్నవి?
#20. ఒక పాఠం మొత్తం బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకుని వ్రాసే ప్రణాళిక?
#21. ఒక పాఠాన్ని ప్రాతిపధికగా తీసుకుని ఆ పాఠబోధనకు అవసరమైన పీరియడ్లను దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక?
#22. ఏ పాఠం బోధించాలి?, ఎలా బోధించాలి? పాఠం ద్వారా పిల్లల్లో సామర్ధ్యాలు ఏమిటి? అనే వివరాలు ఏ ప్రణాళికలో ఉంటాయి?
#23. బోధనాంశాలు, సాధించాల్సిన లక్ష్యాలు/స్పష్టీకరణలు లేదా అభ్యసన/విద్యా ప్రమాణాలు, నిర్వహించవలసి బోధనాభ్యాసన కృత్యాలు, నిర్వహణ విధానాలను సవివరంగా పేర్కొనే ప్రణాళిక
#24. విద్యా ప్రణాళిక ఆధారంగా తయారుచేసేవి?
#25. మనరాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలలన్నింటికీ వార్షిక ప్రణాళికలు రూపొందించి అంతజేస్తున్నవారు?
#26. ఒక పాఠాన్ని బోధించడానికి అవసరమైన పీరియడ్లతో ప్రణాళిక తయారు చేయడాన్ని ఇలా అంటారు?
#27. భాషా వాచకాల్లో ప్రతి పాఠాన్ని పరిగణించు ప్రమాణం?
#28. "ఏకలక్షణ సంపన్నత" కలిగిన ఒక బోధనాంశo?
#29. పాఠ్య పథకం అనేది
#30. సమగ్ర పథకం, యూనిట్ పథకం అను వ్యవహరమున్న పథకం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here