TET DSC TELUGU 8th CLASS (ప్రకృతి ఒడిలో & గులాబీ అత్తరు, హరిశ్చంద్రుడు & జీవన భాష్యం)౼ 198
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "దేశభక్తి" అనే సమాస పడానికి విగ్రహవాక్యం
#2. "రాజ శ్రేష్ఠుడు" అనే సమాస పదానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి
#3. "చలికి నెయ్యి, నూనె పేరుకొంటాయి" అనేది ఏ రకమైన వాక్యం
#4. "మా పొలం బంగారo పండింది" అనే వాక్యంలో గల అలంకారం
#5. క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి
#6. "ప్రకృతి ఒడిలో" అనే తాత్త్విక వ్యాసాన్ని రచించినది
#7. క్రిందివాటిలో "గులాబీ అత్తరు" పాఠ్యఅంశ రచయితను గుర్తించండి
#8. "గులాబీ అత్తరు" పాఠ్యఅంశంలో షుకరల్లీఖాన్ గులాబీ అత్తరును ఎవరికి నజరు పెట్టుకుందామని తయారుచేశానన్నాడు.
#9. క్రిందివాటిలో షోడశోమహాదానాలలో లేని దానిని గుర్తించండి
#10. "హరిశ్చంద్రుడు" అనే పాఠ్యఅంశంలో "రెండు వేల నాలుకలు గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలు కీర్తించడం సాధ్యంకాదు" అనే వాక్యం అన్నది ఎవరు
#11. "హరిశ్చంద్రుడు" అనే పాఠ్యఅంశంలో షట్చక్రవర్తులు లేని వారిని గుర్తించండి
#12. హరిశ్చంద్రుడు ఎవరి యొక్క కుమారుడు
#13. "హరిశ్చంద్రుడు" అనే పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది
#14. "కంఠరవం" అనే పదానికి అర్థం
#15. "శరధి" అను పదానికి పర్యాయపదం కాని దానిని గుర్తించండి
#16. "మిన్ను వ్రాలినా" అనునది
#17. "వారిజాప్తుడు" అనగా ఎవరు?
#18. "కాలు సేతులు" అనే పదాన్ని విడదీయగా
#19. "దురితదూరుడు" అనే పదoను సమాసంగా విడదీయుము
#20. "బాబు జిలేబి పట్టుకొని డాబా పైకెళ్లాడు" అనే వాక్యంలో గల అలంకారం
#21. "నీకు వంద వందనాలు" అనే వాక్యంలో గల అలంకారం
#22. హరిశ్చంద్రుడు ఈయన కుమారుడు
#23. షోడశోమహాదానాలలో ఒకటి కానిది
#24. 'వారిధులింకిన వజ్రాయుధంబు చారతప్పిన మాటతప్పడారాజు' పై పద్యపాదంలో ఉన్న ఉత్త్వసంధి పదం
#25. హరిశ్చంద్రోపాఖ్యానం రచించినది
#26. తెలుగులో మొదటిసారి గజల్ రచన చేసినకవి
#27. సి.నా.రె. ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది
#28. "గజల్" ప్రక్రియ సంబంధించి సరికానిది
#29. "జీవన భాష్యం" పాఠ్యఅంశం ఇతివృత్తం
#30. క్రిందివాటిలో "గజల్" యొక్క జీవలక్షణం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here