TET DSC TELUGU 8th CLASS (జీవన భాష్యం & మధుపర్కాలు)౼ 199
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. జీవన భాష్యం పాఠ్యఅంశ రచయిత సి.నారాయణరెడ్డి గారిని భారత ప్రభుత్వం ఏ బిరుదుతో గౌరవించింది
#2. "విరిగినప్పుడు" పదాన్ని విడదీయగా
#3. "ఆయన మాట కఠినమైన, మనసు వెన్న." అనే వాక్యంలోని అలంకారం
#4. "నంద నందనుడు ఆనందంగా నర్తించెను". ఈ వాక్యంలో గల అలంకారం
#5. క్రిందివాటిలో కార్యక్రియను గుర్తించండి
#6. "అఖిలేశ్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు" అనే వాక్యంలో "మాట్లాడుతూ" అనేది
#7. "కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది" అనే వాక్యం ఏ రకమైన వాక్యం
#8. ప్రాచీన వ్యాకరణం ప్రకారం చేదర్ధకానికి చేరే ప్రత్యయం
#9. క్రిందివాటిలో సరికాని జత
#10. "నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు తాగింది" ఈ వాక్యంలో గల అలంకారం
#11. సి.నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన గ్రంథం
#12. "పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం" వంటివి ఈ స్పృహకు చెందుతాయి
#13. గజల్ అను సాహిత్య ప్రక్రియ గల భాష
#14. సి.నారాయణరెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు తెచ్చిపెట్టిన గ్రంథం
#15. "బడిబయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించడటం, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడం, మొక్కలు నాటడం" వంటి అంశాలు
#16. "మధుపర్కాలు" పాఠ్యఅంశంలో "అలిగిన వాళ్ళకిక్కడ అత్తెసరు 'వెయ్య'లేదని చెపుతున్నా" అని అన్నది
#17. "మధుపర్కాలు" అనే పాఠ్యఅంశo ఏ ప్రక్రియకు చెందింది
#18. "మధుపర్కాలు" పాఠ్యఅంశంలో పుట్టన తన గోవును ఎవరికి అమ్మాడు
#19. "కోడళ్లు పుట్టింటికి వెళ్ళడానికి ౼ కోయిల కూయడానికి ఒకళ్ళ పెత్తనం అక్కర్లేదు" అనునది
#20. "సందేశం" పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#21. క్రిందివాటిలో "జ్ఞానందకవి"కి సంబంధించినది
#22. "కేతనం" అనే పదానికి అర్థం
#23. "ప్రతిజ్ఞ" అను పదానికి వికృతి
#24. "బత్తి" అను వికృతి పదానికి ప్రకృతి
#25. పద్య పాదాలన్నింటిలోనూ రెండవ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ఏమంటారు
#26. "జాతి శిరస్సు నెత్తికొని క్ష్నాతల వీధిని గౌరవాన హుం" అనే పద్యపాదం ఏ వృత్తానికి సంబంధించినది
#27. "తాతా! పోనీ ఆ ఆవు నీది కాదనుకో, దానికి నువ్వు ధర్మకర్తవనుకో...గ్రామంలో పిల్లలకు ఆ క్షీరం దానం చేస్తుండవు" అని పుట్టన్నతో అన్నదెవరు
#28. పుట్టన్న వృత్తి
#29. కక్కటిల్లకుండా అనగా అర్ధం
#30. "చంపకమాల"కు చెందిన పద్యలక్షణం కానిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here