TET DSC TELUGU 8th CLASS (ఇల్లు ఆనందాల హరివిల్లు & నీతిపరిమాళాలు, హద్దులు హద్దులు)౼ 195
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యఅంశం దేని ప్రాముఖ్యతను గూర్చి తెలియజేస్తుంది
#2. వేదకాలం నాటి సమాజంలో ఉన్న నాలుగు ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది
#3. ఇల్లు౼కుటుంబ వ్యవస్థ పాఠ్యఅంశంలో రచయిత మన దేశంలో నేటికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఎక్కువ గా కొనసాగుతుందని తెల్పారు
#4. ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యఅంశంలో కుటుంబ వ్యవస్థ పై ఏఏ అంశాలు అత్యంత ప్రభావితం చేసే అంశాలుగా రచయిత పేర్కొన్నారు
#5. వేదకాలం అనగా
#6. "అందరి సుఖంలో నా సుఖం ఉంది "దీనిలోని ఏ భావన ఉంది
#7. క్రిందివానిలో వ్యష్టి కుటుంబ ప్రయోజనం కానిది
#8. ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యఅంశంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఏ మూల స్తంభాల మీద ఆధారపడి ఉందని రచయిత తెల్పారు
#9. ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యఅంశంలో రచయిత ఇతిహాసాలలో ఏ రకమైన కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయని చెప్పాడు
#10. ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యఅంశంలో కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధమిక లక్షణంగా చెప్పబడిన అంశం
#11. శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. వీటిని సంశ్లిష్ట వాక్యంగా మార్చగా
#12. రంగడు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చాడు. ఇది ఏ వాక్యం
#13. విమల అందమైనది, తెలివైనది ఈ వాక్యం
#14. అజిత అక్క, శైలజ చెల్లెలు, ఈ వాక్యాన్ని సంయుక్తవాక్యంలోనికి మార్చగా
#15. ఇబ్బడి, అనగా అర్ధం
#16. ఈ క్రిందివానిలో జంట పదాలు కాని దానిని గుర్తించండి
#17. ఇంటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది
#18. కుటుంబ వ్యవస్థ దీనితో మొదలౌతుంది
#19. "కలిసి ఉంటే కలదు సుఖం" అనే సూత్రం ఏ కుటుంబ వ్యవస్థకు బలాన్ని సమకూర్చింది
#20. మనం చేసే పని ఏదైనా దేశ ఔన్నత్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి వారసులకు ఉత్తేజితులను చేసే విధంగా ఉండాలి అని దానిలో ఇబ్బడిముబ్బడి అనగా అర్ధం
#21. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తెలిపే ఉద్దేశంగల పాఠ్యఅంశం
#22. హద్దులు హద్దులు అనే పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం
#23. ఈ క్రిందివానిలో చిచ్చు అనే పదానికి సమానార్ధక పదాన్ని గుర్తించండి
#24. రెండు అక్షరాల గణాలు ఎన్ని రకాలు
#25. "హృదయం" అనే పదానికి సమానార్ధక పదం కానిది గుర్తించండి
#26. "ఒకింత" అనే పదాన్ని విడదీయగా
#27. ఈ క్రిందివానిలో దృత ప్రకృతికము కాని దానిని గుర్తించండి
#28. "కొండతో తగరు ఢీకొను" ఇది ఒక
#29. దృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరాళాలు... గా వస్తాయి
#30. పూచెంగలువలు అను పదాన్ని విడదీయగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here