TET DSC TELUGU 7th CLASS (సీత ఇష్టాలు & ఆలోచనం)౼ 192
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక పని చేయవద్దని అర్ధాన్ని సూచించు వాక్యం
#2. ఈ క్రిందివానిలో సామర్ధ్యార్ధక వాక్యం
#3. హరికథ చెప్పేవాడు
#4. సీత ఇష్టాలు పాఠ్యఅంశంలోని పాత్రలకు సంబంధించి ఈ క్రిందివానిలో సరైనది
#5. "తందాన తాన" అనునది ఈ క్రిందివానిలో దేనిలో తరచుగా వస్తుంది
#6. ఈ క్రిందివానిలో విధ్యర్ధక వాక్యం
#7. ప్రజాచైతన్యంలో కీలకపాత్ర పోషించిన కళారూపం
#8. గానం, కథాసంవిధానంతో కూడినదై ప్రధాన కథకుని కి ప్రక్కన ఇద్దరు సహాయకులు కల్గిన కళారూపం
#9. "సీత ఇష్టాలు" అనే పాఠ్యభాగ ప్రక్రియ
#10. జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది
#11. బాలికల విద్యే ప్రధాన ఇతివృత్తంగా రాయబడిన పాఠం
#12. "ఆలోచనం" అనే పాఠ్యఅంశం ఈ ప్రక్రియ కు చెందినది
#13. భారతదేశంలో "దిక్కులేనివారు" ఎందరో ఉన్నారు. దీనిలో గీత గీసిన పదానికి అర్థం
#14. ఆలోచనం అనే పాఠ్యఅంశం దాశరథి గారి ఏ రచన నుంచి తీసుకున్నారు
#15. ఈ క్రిందివానిలో దేని పుట్టుకకోసం సురగోళాలు కూలిపోయాయి.
#16. కావ్యం అను పదానికి వికృతి రూపం
#17. "నిట్టూర్పు" అను పదాన్ని విడదీయగా
#18. ఈ క్రిందివానిలో ద్విరుక్తటకారసంధి పదం కానిది
#19. ఈ క్రిందివానిలో దాశరథి గారి బిరుదులు
#20. ద్విరుక్కటకార సంధిలో ఎక్కడ ఉన్న ఱ,డ లకు అచ్చు పరమైతే "ట" కారం వస్తుంది
#21. "ఎట్టెదురు" అను పదం లోని సంధి
#22. "సముద్ర గర్భం" అను పదంలోని సమాసం
#23. "బడబానలము" అను పదంలోని సంధి
#24. ఈ క్రిందివానిలో దాశరథిగారి రచన కానిది
#25. ఆలోచనం పాఠ్యఅంశం యొక్క ఇతి వృత్తం
#26. ఆలోచనం అనే పాఠ్యఅంశంలో కవి ఈ క్రిందివానిలో దేనిని గురించి తెలియచేయలేదు
#27. ఆ చల్లని సముద్రగర్భం.....?(ఆలోచనం పాఠం ఆధారంగా పూర్తిచేయండి)
#28. ఈ క్రింది ప్రకృతి౼వికృతులకు సంబంధించి సరికాని జత
#29. ఈ క్రిందివానిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి
#30. "ఆకలితో చచ్చే పేదలు ౼ శోకంలో కోపం యెంతో" అనే గేయపంక్తులు గల పాఠం దాశరథి రచించిన ఈ గ్రంథంలోనిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here