TET DSC TELUGU 7th CLASS (శ్రీలుపొంగిన జీవగడ్డ) TEST౼ 187

Spread the love

TET DSC TELUGU 7th CLASS (శ్రీలుపొంగిన జీవగడ్డ) TEST౼ 187

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. శ్రీలు పొంగిన జీవగడ్డ ఈ వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం

#2. ఈ క్రిందివానిలో ఆది కావ్యంగా పిలువబడే కావ్యం ఏది?

#3. ఈ క్రిందివానిలో రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క పద్యరూప లక్షణ గ్రంథం

#4. "మధువు" అను పదం యొక్క అర్ధం?

#5. "భానూదయం" అను పదం లోని సంధి ఏది?

#6. "అన్వస్త్రం" అను పదాన్ని విడదీయగా

#7. ఈ క్రిందివానిలో సవర్ణదీర్ఘసంధి పదం కానిది?

#8. ఈ క్రిందివానిలో యణాదేశసంధి కానిది?

#9. శ్రీలు పొంగినజీవగడ్డ అనే పాఠ్యఅంశం ఆధారంగా భరతఖండము ఎటువంటి సీమ అని కవి తెలియజేశారు

#10. సారము, ధైర్యము అనే అర్ధాలు కలిగిన పదం

#11. ఈ క్రిందివానిలో రాయప్రోలు వారి భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యాలు

#12. కమల పుస్తకం చదువుతుంది. అనే వాక్యానికి వ్యతిరేకార్దానిచ్చే వాక్యం

#13. ఈ క్రిందివానిలో రాయప్రోలు సుబ్బారావుగారి భావకవిత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యం

#14. బాదరాయణ పరమ ఋషులకు పాదుసమ్మిది చెల్లలా ! దీనిలో బాధరాయణుడు అనగా

#15. శ్రీలు పొంగినజీవగడ్డ అనే పాఠ్యఅంశం ఆధారంగా ఏవి నాట్యం చేసేటట్లు కవులు రచనలు చేశారు

#16. భంగపడనీ తెలుగునాధుల పాట పాడవె చెల్లెల అనే గేయ పంక్తులు కవి ఎవరిని చరిత్రలు గానం చేయలన్నాడు

#17. వేదశాఖలు వెలిసే నిచ్చట. అను గేయ పంక్తిలో గీతగీసిన పదానికి విగ్రహవాక్యం

#18. ఈ క్రిందివానిలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. (సంధులు ఆధారం)

#19. క్రిందివానిలో సరికాని జత

#20. రాయప్రోలు సుబ్బారావు రాసిన ఖండకావ్యం

#21. 'కవితలల్లిన క్రాంతహృదయుల గారవింపవె చెల్లెలా' అని అన్నది

#22. సమావేశంలో చదివిన విషయం బాగుంది. ఈ వాక్యంలో ఉన్న విభక్తి

#23. అతిధి మర్యాద పాఠ్యఅంశంలో ముంగిన చెప్పిన కధలోని గృహస్తుని పేరు

#24. అక్షౌహిణిలో ఉండే సైనికుల సంఖ్య

#25. బాధవల్ల దుఖం వస్తుంది. దీనిలో ఉన్న విభక్తి ఏది

#26. "రానిదని" అను పదాన్ని విడదీయగా

#27. ఉపవిభక్తులు చేరిన నామవచకాలకు గల పేరు?

#28. ఈ క్రిందివానిలో ఉపవిభక్తులు కానివి

#29. ఈ క్రిందివానిలో అత్వసంధి ?

#30. "దేవతలు కూడా అభినందించేలా యాగమా ఇది? అని అన్నవారు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *