TET DSC TELUGU 7th CLASS ( శిల్పి & నిజం౼నిజం & కూచిపూడి నాట్యం, ప్రకటన౼ 190
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. చేత మిగురోత్త నొక నల్ల ఱాతియందు మలచినాడవు భయద సింహముల తలులు దీనిలో గల ఛందస్సు
#2. శిల్పి అనే పాఠ్యభాగం జాషువా గారి ఖండకావ్యం మొదటి భాగం నుండి తీసుకున్నారు. అయితే ఆయన రచించిన ఖండ కావ్యములు ఎన్ని భాగాలు?
#3. "నిశ్చయముగా చిరంజీవి" అని జాషువాగారు ఎవరి గూర్చి అన్నాడు.
#4. "గహ్వరశ్రేణి" అనగా
#5. క్రింది సరికాని జత
#6. గబ్బిలము, ఫిరదౌసి గ్రంథకర్త
#7. క్రిందివాటిలో గుర్రం జాషువాకు గల బిరుదులు అ)కవి కోకిల ఆ)గద్య తిక్కన ఇ)కళాప్రపూర్ణ ఈ)ఆంధ్రాషెల్లీ
#8. మద వృషభమ్ముల కొమ్ములు గ్రమ్ముచు. ఈ వాక్యంలో "వృషభo" అను పదానికి అర్ధo
#9. భిన్నుడై అను పదానికి అర్థం
#10. ఫోర్తు ఫారం అనగా
#11. ఒరే శీను నువ్వు ఇక నుంచి బుద్ధిమంతుడిగా ఉండాలి అని అన్నవారు
#12. "జున్ను నీకు పెట్టకుండా ఎట్లా తింటాము రా!" అని ఎవరు అన్నారు?
#13. వనౌషధి" అను పదాన్ని విడదీయగా ?
#14. నరసింహారావు గారు కథలను ఉపయోగించిన భాష
#15. నరసింహారావు గారు రచించిన "దాంపత్యోపనిషత్తు"
#16. ఈ క్రింది వానిలో మునిమాణిక్యం నరసింహారావు గారి హాస్య సిద్దాంత గ్రంథం ఏది
#17. నిజం అనే పాఠ్యఅంశ నరసింహారావుగారి ఈ రచన నుంచి తీసుకున్నారు
#18. ముని మాణిక్యం నరసింహారావు గారి వ్యాస సంపుటం కానిది
#19. 'అ'కారానికి ఏ, ఐ లు పరమానప్పుడు వృద్ధి సంధిలో ఏమి వస్తుంది
#20. క్రిందివానిలో వృద్ధి సంధి కానిది
#21. 'అ' కారం అనగా
#22. నిజo౼నిజం అనే పాఠ్యఅంశం నరసింహారావు గారు రచించిన "తెలుగు హాసం" నుండి గ్రహించబడింది. తెలుగు హాస్యం రచన ఏ ప్రక్రియను చెందినది.
#23. తెలుగు కథాసాహిత్యంలో జీవవంతమైన పాత్ర "కాంతం" సృష్టికర్త
#24. తెలుగు కథాసాహిత్యంలో జీవవంతమైన పాత్ర "కాంతం" సృష్టికర్త
#25. దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార సంపన్నంగా చిత్రించిన 'కాంతం' పాత్ర సృష్టికర్త
#26. ప్రకటన అనే పాఠ్యఅంశం తిలక్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది.
#27. ప్రకటన పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది
#28. కూచిపూడి నాట్యానికి మూలగ్రంథం
#29. తిలక్ రచనలలో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు పొందిన రచన?
#30. దళం అనే పదానికి నానార్ధాలు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here