TET DSC TELUGU 7th CLASS (ఆనందం, కూచిపూడి నాట్యం, అసామాన్యులు)౼ 194

Spread the love

TET DSC TELUGU 7th CLASS (ఆనందం, కూచిపూడి నాట్యం, అసామాన్యులు)౼ 194

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఆనందం అనే పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం

#2. ఈ క్రిందివానిలో ఎందుకు పారేస్తాను నాన్న అనే పాఠ్యఅంశానికి చెందని పాత్రను గుర్తించండి

#3. "కూచిపూడి నాట్యం అనే పాఠ్యఅంశం ఏ ప్రక్రియకు చెందినది

#4. ఈ క్రిందివానిలో కూచిపూడి మూర్తిత్రయంగా పిలువబడని వారు

#5. కూచిపూడి కళాకారుల్లో మొదటి పద్మశ్రీ పురస్కారం పొందినవారు

#6. "దారుశిల్పులు అని వీరిని అంటారు

#7. హరికథ పితామహుడు ఎవరు?

#8. "ఏం చేయడానికి తోచకపోతే వంటిట్లో నాకు సాయం చేయండి కొత్త వంటకాలు తయారు చేద్దాం ఈ వాక్యాలుగల పాఠ్యఅంశం

#9. నిసాని దేవతను ఆరాధిస్తూ చేసే నృత్యాన్ని ఈ విధంగా పిలుస్తారు

#10. వీడితో చచ్చే చావొచ్చింది రా! ఒక్క క్షణం ఏమారితే చాలు ఎక్కడితో పారిపోతాడు. ఈ వాక్యం ఏ పాఠంలోనిది

#11. అసామాన్యులుపాఠ్యఅంశంలో ఏ వృత్తుల వారికి చెట్లవేళ్ళతో ఆకులతో చేసే మందులు గురించి కూడా చక్కని అవగాహన ఉంటుందని రచయిత అన్నాడు

#12. "సావిత్రి పిన్ని" అనే పాత్ర ఏ పాఠ్యఅంశం లోనిది

#13. ఎందుకు పారేస్తాను నాన్న అనే పాఠ్యఅంశం యొక్క ఇతి వృత్తం

#14. ఇది ఇలా జరిగింది అని చెప్పే ప్రక్రియ

#15. ఎవరియొక్క రక్షణలో ఉన్న అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చాడు.

#16. "ధన్యోదనము" అనే పదాన్ని విడదీసి రాయగా

#17. ఈ క్రిందివానిలో సూర్యుని రధసారాధని గుర్తించండి

#18. "అమ్మ కోసం" అనే పాఠ్యభాగం నన్నయ్య రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఈ పర్వం నుండి గ్రహించబడింది

#19. "కులిశము" అనగా అర్ధం

#20. క్రిందివానిలో అసమాపక క్రియా పదం కానిది

#21. క్రిందివాటిలో సామాన్య వాక్యాన్ని గుర్తించండి

#22. అమ్మ నిద్రలేచి ముఖం కడుక్కొంది. ఇది ఏ వాక్యం

#23. సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చేటప్పుడు క్రియలోని మార్పు

#24. క్రిందివానిలో ఆమ్రేడిత సంధికి చెందిన పదాన్ని గుర్తించండి

#25. "దాస్యం పోవడానికి మీకు ఇష్టమైనదేదో ఆజ్ఞాపించండి ఈ మాటలు అన్నవారు

#26. వినత తన దాస్యం పోతుందని ఎవరు చెప్పిన మాటలు విని సమాధాన పడి తన దుఖo పోగొట్టుకుంది

#27. ఈ క్రిందివానిలో నన్నయ్య ఆంధ్రీకరించని భారతంలోని పర్వం

#28. "ఆయత పక్షతుండ" అనే పద్యపాద భాగానికి అర్ధం

#29. అమృతం తెచ్చి తన తల్లి దాస్యాన్ని తొలగించినవారు

#30. "ఇది ఇలా జరిగింది" అని చెప్పే సాహిత్య ప్రక్రియ

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *