TET DSC TELUGU 6th CLASS (సుభాషితాలు & టోపీల వ్యాపారి) TEST౼ 181
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రిందివానిలో చతుర్ధీ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి?
#2. 'యొక్క' ఏ విభక్తికి చెందిన ప్రత్యయం?
#3. తెలుగుబాల శతకాన్ని రాసింది ఎవరు?
#4. 'అలుగులు' అనే పదానికి అర్థం రాయండి?
#5. దేనిని విడిచిపెట్టిన వారిని అందరూ మెచ్చుకుంటారని కుమారి శతకకర్త పేర్కొన్నాడు?
#6. సమాసంలోని రెండవ పదాన్ని ఏమని పిలుస్తారు?
#7. "పుచ్చoగడం" అంటే అర్ధం రాయండి?
#8. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి?
#9. 'కడచ్చిపోయిన క్షణము తిరిగిరాదు" అని పలికిన శతక కవి ఎవరు?
#10. 'కదన భీతు జూచి కాలుండు నవ్వును' ఈ పద్య పాదంలో 'కాలుడు' అంటే ఎవరు?
#11. 'విశ్వవర్ధనంబు విద్యాధనంబురా' అనే ఈ పద్య పాదాలు ఏ శతకంలోనివి?
#12. పుస్తకజ్ఞానం కంటే ఏది ముఖ్యమని కాళికాంబ శతకకర్త పేర్కొన్నాడు?
#13. భాస్కర శతకంలోని పద్యాలు ప్రధానంగా ఏ అలంకారంతో ముడిపడి ఉంటాయి?
#14. 'అంబుధి' పదానికి పర్యాయపదాలు రాయండి?
#15. 'దాశరధి' కరుణాపయోనిధి శతకకర్త ఎవరు?
#16. మేనయత్త, సరియైన పదాలు ఏ సంధి రూపాలు?
#17. పదాలను విడదీసినపుడు పూర్వపదం, పరపదం రెండింటి మధ్య సంధి జరగాలనే నియమం లేకపోతే దానిని ఏమoటారు?
#18. కాలమూరక సంధి పదాన్ని విడదీసి రాయండి?
#19. ఈ క్రిందివానిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
#20. ఈ క్రిందివాటిలో ధ్వంద్వసమాస పదాన్ని గుర్తించండి
#21. సుభాషితాలు పాఠ్యభాగ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
#22. సమాసంలోని రెండు పదాలు సమాన ప్రాధాన్యం ఉంటే అది ఏ సమాసం కిందికి వస్తుంది?
#23. పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడే వాటిని ఏమంటారు?
#24. శతకంలోని పద్యాలు ముక్తకాలు ముక్తకం అంటే అర్థం ఏమిటి?
#25. బ్రాతజనులు పదానికి అర్థం రాయండి?
#26. ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి?
#27. 'లేదనకిచ్చువాడు' అనే పదం ఏ సంధి రూపమో గుర్తించండి?
#28. గొప్పవారియందు తప్పులు వెతకకు' ఈ వాక్యంలో దాగియున్న విభక్తిని గుర్తించండి?
#29. టోపీలు అమ్మే వ్యాపారి పేరు ఏమిటి?
#30. ఈ క్రిందివానిలో గుణసంధి పదాన్ని గుర్తించండి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here