TET DSC TELUGU 6th CLASS ( త్రిజట స్వప్నం & పిచ్చుక నేర్పిన పాఠం & డూడూ బసవన్న) TEST౼ 185
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'అక్కోమలి' ఈ పదం ఏ సంధిరూపమో గుర్తించండి?
#2. తనుజకాంతలు పదానికి అర్థం రాయండి?
#3. వేగంగా, గొప్పగా అనే పదానికి అర్థం రాయండి?
#4. ఈ క్రిందివానిలో 'ఉ' అనే సవర్ణం కలవడం వల్ల ఏర్పడిన సంధి పదాన్ని గుర్తించండి?
#5. ఈశ్వరుడు పదానికి వికృతి పదం గుర్తించండి?
#6. యడాగమ సంధి పదాన్ని గుర్తించండి?
#7. ఎలిమి అనే పదానికి సరైన పర్యాయపదాలు గుర్తించండి?
#8. శుద్దాంతము అనే పదానికి సరైన అర్ధాన్ని రాయండి?
#9. 'త్రిజట స్వప్నానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి
#10. సీత ఎందుకు బాధపడింది? అనునది ఏ వాక్యం
#11. ఔరా! ఆహా! వంటి పదాలు వచ్చినప్పుడు ఏర్పడే వాక్యాలను ఏమంటారు?
#12. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి?
#13. రాఘవుడు పదానికి వ్యుత్పత్తి అర్ధం రాయండి?
#14. ఈ క్రిందివానిలో సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి?
#15. పిచ్చుక నేర్పిన పాఠం ఏ అంశాన్ని ప్రధానంగా విద్యార్థులకు నేర్పుతుంది?
#16. 'తల్లిడిల్లి పోవడం' అనే జాతీయాన్ని ఏ సంధర్భంలో ఉపయోగిస్తారు?
#17. 'కక్నువిప్పు' అనేది వ్యాకరణ పరిభాషలో ఏ అంశానికి చెందినది?
#18. నాయనా! నువ్వు ఇంకా ఆ నగరానికి బయల్దేరి వెళ్లలేదా! ఇది ఏ రకమైన వాక్యము?
#19. జ్ఞాని యువకుడిని ఏ పిచ్చుకగా ఉండాలని హితబోధ చేశాడు?
#20. అక్కడ నీవు జీవితంలో స్థిరపడాలి. ఇది ఏ రకమైన వాక్యము?
#21. హరిదాసుల౼ఏ పండుగ సందర్భంగా గ్రామాల్లో కన్పిస్తారు?
#22. రావూరి భరద్వాజ గారు రచించిన పిల్లల కథల సంఖ్య ఎంత?
#23. 'తిలోదకాలివ్వడం' అంటే అర్థం ఏమిటి?
#24. గంగిరెద్దులాట ఏ దేవునితో ముడిపడి ఉన్నది?
#25. గంగిరెద్దులాటలో ఒక్కో ఎద్దు చేత 'మోళీ' చేయించి మోగించే డోలుకు ఏమని పేరు?
#26. సాదిక పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి?
#27. 'బసవయ్య' పదానికి సమానార్ధక పదాన్ని గుర్తించండి?
#28. గుణసంధిలో ఏ, ఓ, అర్ లు సంధి జరిగినప్పుడు ఏ రకంగా వస్తాయి?
#29. తిలోదకాలు అనే పదంలో సంధి జరిగినపుడు కలిగే ప్రధాన మార్పు ఏమిటి?
#30. గుణసంధిలో సంధి జరిగినప్పుడు పరపదం మొదటి అచ్చుగా ఉండేవి ఏవి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here