TET DSC TELUGU 5th CLASS (తోలుబొమ్మలాట, పెన్నీటి పాట) TEST౼ 175
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. చిక్కుప్రశ్న ౼ వివేకవంతమైన జవాబు అనేది ఏ రకమైన కథగా మనం చెప్పవచ్చు?
#2. చిక్కుప్రశ్న ౼ వివేకవంతమైన జవాబు పాఠ్యఅంశంలో కథ ఎవరు చెప్పారు?
#3. తోలుబొమ్మలాట పాఠ్యఅంశంను ఎవరు రచించిన తోలుబొమ్మలాట వ్యాసం నుంచి గ్రహించబడింది?
#4. భక్తప్రహ్లాద కథ ఎందులో భాగంగా ఉంటుంది?
#5. జముకులకథ, ఒగ్గుకథ, బుర్రకథ ఇవన్నీ ఏ కళారూపానికి చెందినవి?
#6. ప్రశ్నర్ధక వాక్యాలలో ఉండే 'ఎవరు' అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని వ్యాకరణ పరిభాషలో ఏమoటారు?
#7. తాబేలు కుందేలును ఓడించింది. పై వాక్యంలో కర్మను గుర్తించండి?
#8. కూచిపూడి నృత్యం ఏ జానపద కళారూపం నుంచి ఉద్భవించింది?
#9. కూచిపూడి నాట్యకళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకమేది?
#10. కూచిపూడి నాటక ప్రదర్శనలను మరొకపేరు ఏమిటి?
#11. 'పెన్నీటి పాట' ఏ ప్రాంతపు సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినది?
#12. విద్వాన్ విశ్వంగారు సంస్కృత కావ్యాలను ఏ విధంగా తెలుగువారి అనువదించారు
#13. 'పెన్నీటి పాట' పాఠ్యఅంశ ప్రధాన ఇతివృత్తం ఏది?
#14. ఈ క్రిందివానిలో విద్వాన్ విస్వంగారి రచన కానిది గుర్తించండి?
#15. పెన్నీటి పాట గేయంలో కవి ఏ వాయిద్య పరికరం గురించి తెలిపాడు?
#16. నిదానించు అనే పదానికి సరైన అర్ధాన్ని గుర్తించండి?
#17. నాగావళి నది ఏ రాష్ట్రంలో జన్మించింది?
#18. ఈ క్రిందివానిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నవలను గుర్తించండి?
#19. 'గౌతమి' అనే పేరుగల నది ఏది?
#20. మూడు చేపలు కథలో ఈ మడుగు చాలా చిన్నది వేసవిలో ఎండిపోయిoది? అని మిగతా చేపలతో పలికినది ఎవరు?
#21. సాధు జంతువులను బాధించి వేధిoచే దుర్మార్గులను రాజైనవాడు తప్పక శిక్షించాలనే నీతిని బోధించిన కవి ఎవరు?
#22. ఈ మడుగు మహా సముద్రం వలె పెద్దది. ఈ వాక్యంలో ఉపమానం ఏది?
#23. పెన్నీటి పాట, గేయంలో గోదావరి నది గురించి, పర్యావరణ సమస్యల గురించి అభిరామ్ అనే వ్యక్తి ఎవరికి లేఖ రాశారు?
#24. మూడు చేపలు పాఠంలో సమయస్ఫూర్తిని కనబర్చిన చేప ఏది?
#25. తోలుబొమ్మలాట ఆడే 'ఆరె కులస్థులు' ఏ రాష్ట్రం నుంచి వలస వచ్చారు?
#26. తొంభై ఆమడలైనా వెళ్లి తోలుబొమ్మలాట చూడాలి అనేది ప్రాచీనమైన ఒక...
#27. 'తండోపతండాలు' అనేది వ్యాకరణ పరిభాషలో ఏమoటారు?
#28. తలలు గోక్కోవడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
#29. ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే దానిని....క్రియ అంటారు?
#30. జానపద కళారూపాల్లో ఒకటైన 'తప్పెట గుండ్లు' మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here