TET DSC TELUGU 4th CLASS (పద్యరత్నాలు, బారిష్టర్ పార్వతీశం, రాజు ౼ కవి) TEST౼ 172
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'సూకరం' అనే పదానికి అర్థం రాయండి?
#2. 'సుధ' అనే పదానికి అర్థం తెలపండి
#3. వెయ్యేళ్లు కవినోయ్ కవితలో కవి ఆంధ్రకవి అని ఎవరి గురించి చెప్పాడు?
#4. 'పరహితమ్ము కంటే పరమార్ధమున్నదా' అనే పద్య పాదం ఏ శతకం లోనిది?
#5. తనరు అనే పదానికి అర్థం రాయండి?
#6. వేమన ప్రకారం కులముకన్న ప్రధానమైనది ఏది?
#7. త్రిపురనేని రామస్వామి గారు ప్రముఖ....
#8. త్రిపురనేని రామస్వామి గారికి సంబంధించి సరికాని విషయం ఈ క్రిందివాటిలో గుర్తించండి?
#9. నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషం ఏముంది? అను పేను౼నల్లి పాఠంలో ఎవరు ఎవరితో అన్నారు?
#10. బారిష్టర్ పార్వతీశం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ....
#11. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారి రచన కాని దానిని గుర్తించండి?
#12. పార్వతీశం ఏ పండు రంగు శాలువాను తనతోపాటు ఇంగ్లండ్ తీసుకెళ్లాడు?
#13. 'చాడు' అనగా....
#14. పంచతంత్ర కథలను రాసింది ఎవరు?
#15. కవి గురించి రాజుకు ఏమి తెలిసి లెక్కచేయడని జాషువా వివరించాడు?
#16. జీతము ఇవ్వకపోయిన ప్రజలు ఎవరిని సేవిస్తారని జాషువా తెలిపాడు?
#17. అయ్యోయ్యో చుక్కరాలింది అని ఎవరు మరణించినపుడు ప్రజలు బాధపడతారు?
#18. పిరదౌసి కవి తన 'షానామా' గ్రంథంలో ఎన్నివేల పద్యాలలో గజనీ మహ్మద్ ను పొగుడుతూ రాశాడు?
#19. ఈ క్రిందివాటిలో అడవి బాపిరాజు గారి రచన కానిది గుర్తించండి
#20. ఈ క్రిందివానిలో సరికాని పద్య పాదాన్ని గుర్తించండి
#21. తండ్రికి కలిగే పుత్రోత్సాహాన్ని గురించి వర్ణించిన శతక కవి ఎవరు?
#22. చెడ్డవారి స్నేహాన్ని కవి ఎలా పోల్చాడు?
#23. కుజనసజ్జనుల మైత్రి గురించి వర్ణించిన కవి ఎవరు?
#24. ఆది కొంచెము తర్వాత అధికమగును అని కవి దేనిని గురించి తెలిపాడు?
#25. తెలుగుబిడ్డ శతకాన్ని రాసిన కవి ఎవరు?
#26. సుమతీ శతకంలోని మకుటం యొక్క లక్షణం రాయండి
#27. మానధనులు పదం ఏ సమాస రూపమో గుర్తించండి?
#28. ఆడుతూ, ఎక్కుతూ వంటి పదాలు జరుగుతున్న పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఇలాంటి జరుగుతున్న పనిని తెలిపే కాలాన్ని ఏమంటారు?
#29. ఎలాంటి తెలుగు బాలుడు పారిపోయాడు అని కవి వీరగంధం గేయంలో తెల్పాడు?
#30. పార్వతీశం నరసాపురం టెయిలర్ హైస్కూల్లో ఎంతవరకు చదివాడు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here