TET DSC TELUGU 3rd CLASS (మంచి బాలుడు, నా బాల్యం పొడుపు౼విడుపు, మేమే మేకపిల్ల) TEST౼ 167
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మనుజుని మనుగడ దండగ అని ఏ సందర్భంలో బాలురు అనుకున్నారు?
#2. అబ్బో! జూ ఎంత అందంగా ఉoదో? అనేది ఏ వాక్యం?
#3. మంచాళ జగన్నాధరావు గారు ప్రసిద్ధి చెందిన అంశములలో సరికానిది ఏది?
#4. బంగారు పాపాయి గేయంలోని ఈ ఖాళీని పూరించండి. మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే....ఆడాలి
#5. బంగారు మెలిక పాఠంలో రాజు ముసలి తాతకు ఎన్ని నాణేలు అందించాడు?
#6. 'కాటికి కాళ్ళు చాచడం' అనేది వ్యాకరణ పరిభాషలో ఎలా పిలుస్తారు?
#7. గడగడ వణికి, తడబడి తొణికి అడుగులు లెక్కెడుతూ పోతున్నది. పై పద్యంలో ఏ అలంకారం ఉంది
#8. ఈ క్రింది వానిలో ఆలూరి గారికి సంబంధించని రచనను గుర్తించoడి
#9. ఈ క్రిందివాటిలో కృష్ణశాస్త్రి గారి కవితా లక్షణాలు కానిది గుర్తించండి?
#10. 'వేటిని లొంగ తీసుకొని కొల్లలు పండిద్దాం' అని కృష్ణశాస్త్రి తన రచనలో పేర్కొన్నారు?
#11. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అనేది ఏ రకమైన వాక్యమో గుర్తించండి
#12. 'ఆరుగాలం' అనే పదానికి అర్థం రాయండి
#13. కొండపల్లి బొమ్మలు తయారుచేసే వారు ఏ రాష్ట్రo నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చెబుతారు?
#14. మనుషులు, జంతువులు వస్తువులు మొదలైన వాటి పేర్లను తెలియజేసే వాటిని ఏమoటారు?
#15. ఈ క్రిందివానిలో నండూరి వారి విజ్ఞానశాస్త్ర, రచన ఏది?
#16. రాజు చూడటానికి ఢిల్లీకి వెళ్తున్న మేమే కి మొదట ఏది అడ్డు వచ్చింది?
#17. ఆర్.శకుంతల గారు ఏ సంవత్సరంలో చoదమామ కథలు రాశారు?
#18. విజయ్ మూడో తరగతి చదువుతున్నాడు అతను చాలా తెలివైన వాడు. ఈ వాక్యంలో విజయ్ కి బదులుగా వాడిన 'అతను' అనేది వ్యాకరణ పరిభాషలో ఏమంటారు/
#19. 'అచ్చెర' అనే వికృతి పదానికి ప్రకృతి పదం గుర్తించండి?
#20. కూలబడిపోవడం అనే పదబంధానికి సరైన అర్ధం తెలపండి?
#21. 'వెండి గొలుసు వెయ్యడమేగాని, తియ్యలేము' ఈ పొడుపు కథకు సరైన సమాధానం తెలపండి?
#22. నండూరి రామమోహనరావు గారు రచించిన హరివిల్లు అనేది ఒక...
#23. ఏ ఆంగ్ల రచయిత రచనలను నండూరివారు తెలుగులో అనువదించినవారు?
#24. తెనాలి రాయకృష్ణగారు తండ్రి చనిపోయిన తర్వాత ఎవరి సమక్షంలో పెరిగాడు?
#25. ఈ క్రిందివానిలో చింతా దీక్షితుల రచన కానిది గుర్తించండి?
#26. తెనాలి రామకృష్ణుడు సాధువు సూచనతో ఏ దేవత గురించి మంత్రం జపించాడు?
#27. రామకృష్ణుని చేత మంత్రం జపించబడింది. ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి?
#28. వేడినీళ్లలో ఉన్న మేకపిల్లను సాయం చేసింది ఎవరు?
#29. ఈ క్రిందివానిలో సరికాని అర్ధాలు జంటను గుర్తించండి?
#30. లేమొగ్గ, తరంగిణి మొదలైన రచనలు చేసిన వ్యక్తి ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here