TET DSC TELUGU (పర్యాయపదాలు) Test – 210
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'అగ్ని' అనే పదానికి పర్యాయపదం కానిది?
#2. అభీష్ణం అనగా కోరిక. అలాగే ఇంకొక అర్ధం తెలపండి?
#3. "ఖగం" అనే పదానికి పర్యాయపదం కానిది?
#4. "పుటభేదనం" పదానికి గల పర్యాయ పదాలలో సరికానిది?
#5. "కళ్యాణం" అనే పదానికి పర్యాయపదం కానిది?
#6. "పావనం" అనే పదానికి పర్యాయపదం కానిది ?
#7. "కకుత్తు" అనే పదానికి సమనార్ధం గల పదం కానిది?
#8. "వారిజం" అనే పదానికి సరికాని పర్యాయపదాన్ని గుర్తించండి? ప
#9. స్త్రీ, పడతి, ఉవిధ అర్ధాలు గల పదం తెలపండి?
#10. "ఆవులు" అనే పదానికి సరైన పర్యాయపదం తెలపండి?
#11. "నిసువు" అనే పదానికి పర్యాయపదం కానిది తెలపండి?
#12. "కంఠీరవం" పదానికి సంబంధించి సరైన పర్యాయపదం?
#13. 'కుకుభము" పదానికి పర్యాయపదం కానిది?
#14. "ద్యుమణి" అనే పదం యొక్క పర్యాయపదం కానిది?
#15. "లాతులు" అనే పదం యొక్క పర్యాయపదం కానిది?
#16. "విపత్తు" అనే పదం యొక్క పర్యాయపదం కానిది?
#17. "అంబోధి" పదానికి సరైన అర్ధం కానిది?
#18. "జ్వలనం" అనే పదానికి సమాన అర్ధం ఇవ్వని ఇవ్వని పదం
#19. 'ఆస్యం' యొక్క సమానార్ధక పదo కానిది?
#20. "అర్ధాంగి" అనే పదానికి సమానార్ధక పదం కానిది
#21. "నికేతం" అనే పదానికి సంబంధించి సరికాని అర్ధం
#22. "పవనం" పదానికి సంబంధించి సమాన అర్ధం ఇవ్వండి?
#23. "భాగీరథి" అనే పదానికి సంబంధించి సరికాని అర్ధం?
#24. "చాడ్పు" పదానికి సరికాని పర్యాయపదం తెలపండి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here