TET DSC SOCIAL (9వ తరగతి సోషల్ కంటెంట్) Test – 334
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. లితో అంటే గ్రీకు భాషలో
#2. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఈ విధంగా పిలుస్తారు
#3. ప్రపంచంలో ఎత్తైన జలపాతం
#4. భారతదేశం నందలి అగ్నిపర్వతాలు
#5. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం
#6. వాతావరణంలోని ఆక్సిజన్ శాతం
#7. ఈ ఆవరణంలో నత్రజని, ఆక్సిజన్, బొగ్గు పులుసు వాయువు, ఆర్గాన్ వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే విధంగా ఉంటుంది
#8. ఆండీస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు
#9. క్రిందివానిలో వర్షపు, నిలువు మేఘాలు
#10. స్ట్రాటో ఆవరణం ఎత్తు ఉపరితలం నుండి ఎన్ని కి.మీ లు ఉంటుంది
#11. భూశాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు దీనిని....అంటారు
#12. డైక్లోఫెనాక్ మందువల్ల రాబందులలో పనిచేయని అవయవం
#13. క్యోటోప్రోటోకాల్ తీర్మానాన్ని ప్రపంచదేశాలు ఆక్రమించిన సంవత్సరం
#14. క్యోటోప్రోటోకాల్ ఉద్దేశ్యాన్ని ఏ సంవత్సరం లోపు సాధించాలని తీర్మానించారు
#15. ప్రపంచరబ్బరు ఉత్పత్తిలో మనదేశం ఈ స్థానంలో కలదు
#16. నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే పంటరుతువు
#17. ప్రపంచంలో అత్యధికంగా చెరుకు పండిస్తున్న దేశం?
#18. ఎంతమంది మహిళాకార్మికులు వ్యవసాయరంగంలో నిమగ్నమై ఉన్నారు?
#19. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య
#20. మొదటి జనపనార మిల్లు స్థాపించబడ్డ ప్రదేశం
#21. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నైలో నిర్మించిన సంవత్సరం
#22. మొదటి జనపనార మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు?
#23. రైల్వేన్లీపర్లుకు అవసరమైన కలప ఇచ్చట లభిస్తుంది
#24. అటవీశాఖను స్థాపించబడిన సంవత్సరం
#25. జార్ఖండ్ లో "ముండాలు" ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఇతని నాయకత్వంలో చేశారు
#26. కొమరంభీం ఈ ప్రాంతానికి చెందిన వారు
#27. జల్౼జంగల్౼జమీన్ వీరి నినాదం
#28. అల్లూరి సీతారామరాజు జన్మించిన తేదీ
#29. ప్రాథమిక హక్కుల రక్షణకు ఉన్నతన్యాయస్థానం జారీ చేయునది
#30. స్వాతంత్ర్యపు హక్కు ద్వారా లభిస్తున్న స్వేచ్చల సంఖ్య
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here