TET DSC SOCIAL (10వ తరగతి సోషల్ కంటెంట్) Test – 335
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తూర్పుపడమరలుగా భారతదేశ వెడల్పు
#2. 82°, 30౹ తూర్పురేఖాoశం మన దేశంలో ఏ నగరానికి సమీపంగా వెళుతుంది?
#3. హిమాలయాల్లోని ఏ శ్రేణిలో జీవనదులు జన్మిస్తున్నాయి?
#4. శివాలిక్ పర్వతాలను అస్సాం లోయలో ఏ పేరుతో పిలుస్తారు?
#5. భారతప్రామాణిక కాలమానం, గ్రీన్ విచ్ ప్రామాణిక కాలానికి ఎంత తేడా ఉంది?
#6. ఒక విశాల ప్రాంతంలో కొన్ని సం౹౹రాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు/
#7. అత్యధిక, ఆత్యల్ప ఉష్ణోగ్రతలను వీటి సహాయంతో సూచిస్తారు?
#8. భారతదేశఉపరితలం నుండి 12,000 మీ౹౹ ఎత్తులోని మేఖలలో వేగంగా ప్రవహించే ఉపరితల వాయుప్రవాహాలను ఏమంటారు
#9. మనదేశంలో అధిక వర్షపాతం ఈ పవనాల వలన సంభవిస్తుంది
#10. వార్సా ఒప్పందం జరిగిన సంవత్సరం
#11. AGW (Anthropogenic Global Warming) అనగా
#12. భూమి ఉపరితలం పై ఉన్న నీటిలో కలుషితనీరు ఎంతశాతం ఉంది?
#13. సింధూనది ఈ పర్వతవ్యవవస్థలో జన్మిస్తుంది.
#14. నాసిక్ త్రయంబకం వద్ద జన్మించే ద్వీపకల్పనది
#15. గ్రామ పరివాహక, సమగ్రాభివృద్ధికి ఆదర్శగ్రామ పథకం క్రింద మహారాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామం
#16. 50సం౹౹ల క్రితం తుంగభదానదీ జలాల నిల్వ సామరథ్యం... క్యూబిక్ మీ౹౹
#17. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగిన కేంద్ర శాసనసభ ఎన్నికలలో ఓటు హక్కు కల్గిన ప్రజల శాతం
#18. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కల్పించిన సంవత్సరం
#19. సారేజహాసే అచ్చా రచయిత
#20. పాకిస్థాన్ అనే పదాన్ని సృష్టించింది
#21. ముస్లింలీగ్ పాకిస్తాన్ తీర్మానంను ఆమోదించింది
#22. భారత ప్రభుత్వం రాజాభరణo రద్దు చేసిన సంవత్సరం
#23. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్
#24. భారత ద్వoద్వ రాజ్యతంత్రం ఈ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంది
#25. భారతదేశ న్యావ్యవస్థ నిర్మాణం ఈ దేశ విధానంతో సమీప పోలిక గలదు
#26. రాజ్యాంగo అమలులోకి వచ్చిన తేదీ
#27. నేపాల్ రాజ్యాంగం ప్రారంభించిన సంవత్సరం
#28. భారత రాజ్యాంగం సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం
#29. స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటుహక్కు కల్పించిన సంవత్సరం
#30. ఈ క్రిందివానిలో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here