TET DSC SOCIAL (స్థానిక స్వపరిపాలన) Test – 331
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. భారత రాజ్యంలోని, ఏ ఆర్టికల్ స్థానిక స్వపరిపాలన గురించి తెలిపుతుంది
#2. ఆర్టికల్ 40 ఎవరి అభిప్రాయాలకు అనుగుణంగా రాజ్యంలో చేర్చబడినది
#3. 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రాంతంల్లో స్థానిక స్వపరిపాలన గురించి తెలుపుతుంది. ఈ సవరణ ఎప్పుడు చేశారు
#4. భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక స్వపరిపాలన గురించి వివరిస్తుంది
#5. రాజ్యాంగంలోని ఏ సవరణ స్థానిక స్వపరిపాలన గురించి తెలుపుతుంది
#6. ఆంధ్రప్రదేశ్ పంచాయితరాజ్ చట్టం చేయబడిన సంవత్సరం
#7. స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం మరియు సంవత్సరం
#8. స్థానిక స్వపరిపాలన అమలు చేసిన రెండవ రాష్ట్రం
#9. గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు?
#10. గ్రామ పంచాయితీ అధ్యక్షుడు
#11. గ్రామ పంచాయతీ ఎవరితో ఏర్పడతుంది
#12. సాధారణంగా ఎన్నికల ముందు ప్రతి ఇంటితో వెళ్లి ఓటర్లు జాబితాలో ఏవైనా మార్పులు అవసరమైతే
#13. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయుటకు కావల్సిన కనీస వయస్సు
#14. గ్రామ పంచాయతీల్లో సాధారణంగా కనిష్ట గరిష్ట వార్డు సభ్యులు సంఖ్య
#15. పార్లమెంట్ స్త్రీలకు స్థానిక సంస్థలలో ఎంత రిజర్వేషన్ కల్పించంది
#16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లు ఎంతకు పెంచడం జరిగింది
#17. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగినప్పుడు ఒక్కో ఓటరు ఎన్ని సార్లు వేస్తారు
#18. గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత ఎవరిది
#19. మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైనది
#20. ఎంతమందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది
#21. ప్రతి గ్రామ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు?
#22. ప్రతి మండలంలో సుమారు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి
#23. నగర పంచాయతీలో ఎంతమంది జనాభా ఉంటారు
#24. పురపాలక సంఘంలో ఎంతమంది జనాభా ఉంటారు
#25. మున్సిపల్ కార్పోరేషన్ జనాభా ఎంత ఉంటుంది?
#26. నగర పంచాయతీలో వార్డు మెంబర్ లను ఏమని పిలుస్తారు
#27. ప్రతి నగర పంచాయతీ కమిటీలో కనీసం ఎంతమంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు ఉంటారు?
#28. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
#29. మున్సిపల్ వార్డు సభ్యులను ఏమని పిలుస్తారు
#30. ఆంధ్రప్రదేశ్ మొదటి పురపాలక సంఘం భీముని పట్నం ఎప్పుడు ఏర్పాటు చేశారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here