TET DSC SOCIAL (సమానత్వం వైపు) Test – 333
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మనం వ్యక్తులను గానీ, సంఘాన్ని గాని ఒక కోణంలో నుండి మాత్రమే చూస్తే అది
#2. ప్రపంచంలో ఎన్ని మతాలు ప్రధానంగా ప్రాచుర్యంలో ఉండి ఆచరించబడుతున్నాయి
#3. ఈ పాఠంలో నేను నా ఇద్దరు పిల్లలను సమానంగా చూస్తాను అని తెలిపింది ఎవరు?
#4. సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందిని సంఘసంస్కర్త
#5. భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా ఎవరు కీర్తించబడ్డారు
#6. ఈ క్రిందివారిలో ఎవరిని "భారతీయ స్త్రీవాద మాతా మహి" అని కర్తిస్తారు
#7. గాంధీజీ దక్షిణాఫ్రికాలోని ఏ ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు రైలులో జాతి వివక్షత ఎదురుర్కొన్నారు
#8. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో ఏ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు
#9. PWD చట్టం ఎప్పుడు చేయబడింది
#10. ఏ శతాబ్దంలో సామాజిక సమానత్వాన్ని న్యాయాన్ని కోరుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రారంభమైనాయి
#11. సతీసహగమన చట్టం ఎప్పుడు చేయబడింది
#12. భారతదేశ తొలి మహిళా వైద్యురాలు
#13. ఆనందీ బాయి జోషి ఎప్పుడు మరణించారు
#14. దక్షిణాఫ్రికా గాంధీగా పిలువబడే నెల్సన్ మండేలా భారతరత్న అవార్డు ఎప్పుడు స్వీకరించారు
#15. APJ అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి?
#16. మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాo అని అన్నది ఎవరు?
#17. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత
#18. "మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాస అవకాశాన్ని కల్గి ఉన్నాం. అని అన్నది
#19. మరియప్పన్ తంగవేలు ఏ సంవత్సరంలో పారా ఒలింపిక్ హై జంప్ లో బంగారు పతకాన్ని సాధించాడు
#20. సింధుతాయి కి ఏ వయస్సులో వివాహం జరిగింది
#21. సింధుతాయికి ఏ వయస్సులో తన భర్త చేత దెబ్బలు తిని పుట్టింటిని ఆశ్రయించింది
#22. సింధుతాయి ఎప్పుడు జన్మించారు
#23. సింధుతాయి ఎంతమంది అనాధ పిల్లలకు తల్లిగా మారింది
#24. సింధుతాయి మొత్తం ఎన్ని అవార్డులు అందుకుంది
#25. 'నారీ శక్తి' పురస్కారాన్ని సింధుతాయి ఎవరి చేతుల మీదుగా అందుకుంది
#26. 2016లో పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి
#27. 'అపార్థీడ్' అంటే అర్థం ఏమిటి
#28. ఈ క్రిందివాటిలో సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ కానిది
#29. ప్రభుత్వంలో ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అని తెలిపే నిబంధన
#30. ఆర్టికల్ 15(1) దేని గురించి తెలుపుతుంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here