TET DSC SOCIAL (భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలు) Test – 332
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక కొత్త వ్యవస్థ సృష్ఠించుకోవడం కోసం ముందు ఎవరు వారసత్వాన్ని అందిపుచ్చుకుని దానిని భారతీయులను అందించడానికి జరిగే నిరంతరం ప్రక్రియ
#2. ఈ క్రిందివానిలో భిన్నత్వానికి గల కారణం కానిది
#3. హరప్పా నాగరికతలోని ప్రజలు ఎవరిని పూజించేవారు
#4. ఎవరి రాకతో భారత్ లో ఒక నూతన సంస్కృతి ప్రారంభమైనది
#5. యజ్ఞాలు, యాగాలు వంటి క్రతువులు మరియు ధాన్యం ద్వారా దేవతలను ఎవరు పూజించేవారు
#6. పశుపతి ముద్ర ఉన్న శిల్పం ఎక్కడ కనుగొనబడింది
#7. గుహల గోడలు మరియు పై కప్పుల పై చరిత్ర ఏ కాలం నాటిది
#8. శ్రీకృష్ణదేవరాయలు ఏ కాలంలో శాసనాన్ని వేయించాడు
#9. అశోకుడు వేయించిన అన్ని శాసనాలు ఏ లిపిలో ఉన్నాయి
#10. వాల్మికి రామాయణ, వ్యాస మహాభారతం పై భాషలో రాయబడ్డాయి
#11. ఆయిర్వేదానికి పునాది వేసిన పుస్తకం
#12. శస్త్ర చికిత్సల పై వ్రాయబడిన గ్రంధం
#13. భారత అధికారం భాషలు
#14. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ లో 22 భాషలు గుర్తించారు?
#15. భారత రాజ్యాంగం గుర్తించని భాష
#16. ప్రపంచ మతంలో పురాతమైన మతం
#17. ఈ క్రిందివానిలో చతుర్విధ పురుషార్దాలల్లో ఒకటి కానిది
#18. ఈ క్రిందివాటిలో ఏకాగ్రత ద్వారా మోక్షం పొందటం అంటే
#19. జైన అనే పదం 'జిన అనే ఏ భాషా పదం నుండి వచ్చింది
#20. జైనమత యొక్క ప్రధాన లక్ష్యం
#21. జైన మత సిద్ధాంతాలు మొత్తం ఎన్ని
#22. ఈ క్రిందివానిలో త్రిరత్నాలు కానిది
#23. ఈ క్రిందివానిలో జైన మత సిద్దాంతంలో కానివి
#24. జైన మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినది. "తీర్థంకరులు" వీరు మొత్తం ఎంత మంది
#25. జన అనే బిరుదు ఎవరికి కలదు
#26. జైన మత గ్రంథాలను ఏమంటారు?
#27. మహవీరుడు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి అన్నింటినీ వదిలి ఎన్ని సంవత్సరాలు సత్వాన్వేషణ చేశాడు
#28. గోమటేశ్వర ఆలయ ఏ రాష్ట్రంలో కలదు
#29. గోమేటేశ్వర ఆలయ విగ్రహం ఎత్తు ఎన్ని అడుగు ఉంటుంది
#30. కైవల్యం అంటే
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here