TET DSC SOCIAL (ఆంధ్రప్రదేశ్ ౼ భూస్వరూపాలు) Test – 327
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నగదు పంటకు ఉదాహరణ
#2. బొగ్గు, ఇనుము మాంగనీస్ గనులకు ప్రసిద్ధి చెందిన పీఠభూమి
#3. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీ౹౹ ఎత్తులో ఉంటే సమతల ప్రాంతాలు
#4. మైదానాలు గురించి సరియైన అంశం
#5. భారత దేశంలో ప్రసిద్ధి పొందిన మైదానం
#6. ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రాంతంలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది
#7. ప్రస్తుతం విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ
#8. GPS అనగా
#9. రాయలసీమ జిల్లాలు
#10. కొండలు
#11. పర్వతాలు
#12. ఆంధ్రప్రదేశ్ లోని కొండలను ఉత్తర దక్షిణ భాగాలుగా విడదీసే నదులు
#13. ఆంధ్రా కాశ్మీర్ గా ఈ ప్రాంతాన్ని పిలుస్తారు
#14. కొండ ప్రాంతంలో ఏ వ్యవసాయం చేస్తారు
#15. పోలవరం ప్రాజెక్టు ఈ నది పై నిర్మిస్తున్నారు
#16. ఇంటిగ్రేడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం
#17. ఇంటిగ్రేడ్ గిరిజన అభివృద్ధి సంస్థను ఏ సం౹౹లో ఏర్పాటుచేశారు
#18. అనంతపురం జిల్లాలోని ఈ ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి
#19. ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాన ఉన్న శ్రీకాకుళం నుండి దక్షిణాన ఉన్న ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు వరకు విస్తరించి ఉన్నది
#20. వీటిని దక్షిణ భారత దేశపు ధాన్యాగారంగా పిలుస్తారు
#21. మైదాన ప్రాంతాలలో భూగర్భ జలవనరుల లభ్యత....అడుగుల లోతు
#22. ఖరీఫ్ పంట కాలం
#23. రబీ పంటకాలం
#24. ఆహారం కొరకు జలచరాలను పెంచటాన్ని ఏమంటారు?
#25. భూగర్భ జలాలను ఈ రకంగా పెంచవచ్చు
#26. నైసర్గిక భూస్వరూపం అనగా?
#27. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలోని లమ్మసింగిని ఆంధ్ర కాశ్మీర్ గా పిలవటానికి కారణం
#28. కొండప్రాంత నేలలు వీటికి అనుకూలం
#29. పీఠభూములు
#30. తీర మైదానాలకు సంబంధించి సరైనది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here