TET DSC SOCIAL(సౌరకుంటుంబంలో మన భూమి) Test – 322
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. భూమి పై గల ఆవరణాలు ఎన్ని?
#2. సూర్య కాంతి భూమిని చేరటానికి పట్టే సమయం
#3. కాంతి సెకనుకు ప్రయాణించే వేగం
#4. వాతావరణంలో ఆక్సిజన్ శాతము
#5. వాతావరణంలో నైట్రోజన్ శాతము
#6. గ్రహాలు చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులను ఏమంటారు
#7. భూమికి గల ఏకైక ఉపగ్రహం
#8. చంద్రుని ఉపరితలo పై అడుగు పెట్టిన మొట్టమొదటి అమెరికా వ్యక్తి
#9. అంతరిక్షoలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి
#10. చంద్రుడు తన చుట్టూ తాను తిరగటానికి పట్టేకాలం
#11. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగటానికి పట్టే కాలం
#12. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన ప్రయోగాలను ఎక్కడ నుండి చేస్తుంది
#13. గ్రహశకలాలు ఏ రెండు తిరిగే గ్రహాల కక్షల మధ్య కనిస్తాయి
#14. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను...అంటారు.
#15. హేలీ తోకచుక్క ఎన్ని సం౹౹లకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది
#16. హేలీ తోకచుక్క చివరిసారిగా ఏ సం౹౹లో కన్పించింది
#17. హేలీ తోకచుక్క మళ్ళీ ఏ సం౹౹లో కన్పిస్తుంది
#18. శ్రీహరి కోట లాంచింగ్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది?
#19. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో వీటి సహాయంతో దిక్కులను గుర్తించేవారు
#20. కొన్ని ఖగోళ వస్తువులు వేడిని, కాంతిని కలిగి కలిగి ఉండవు అవి నక్షత్రాల కాంతి చేత వెలుగును పొందుతాయి అవి
#21. సూర్యుడు, చంద్రుడు, ఉల్కలు, గ్రహాలు, తోక చుక్కలు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ ఏమంటారు
#22. భ్రమణకాలం అనగా
#23. భూమి యొక్క భ్రమణ కాలం
#24. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి
#25. అంతర గ్రహాలు
#26. బాహ్య గ్రహాలు
#27. భూమి పై గల ఆవరణలు ఏవి?
#28. భూమికి చంద్రునికి మధ్యగల దూరం
#29. చంద్రుని ఉపరితలం పై ఇవి ఉన్నాయి
#30. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల పేర్లు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here