TET DSC PSYCHOLOGY Test – 313
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రిందివానిలో ఈ మదింపుకు సంబంధించినది
#2. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం
#3. పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందు పరచబడ్డ విద్యాహక్కు చట్టం౼2009లోని విభాగం
#4. RTE ౼ 2009 ప్రకారం, ఒక విద్యాసంవత్సరంలో 6 నుండి 8వ తరగతి వరకు ౼ నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య
#5. RTE౼2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల ఆవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి
#6. CCE లో సంగ్రహాణాత్మక మరియు నిర్మాణాత్మక మూల్యాంకనాలకు ఇవ్వబడిన మార్కుల క్రమం
#7. "పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది". PED
#8. నిర్మాణాత్మక మదింపు నందు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకు భారత్వం
#9. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించనిది
#10. RTE౼2009ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపు నందు అనాధలు, HIV బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేటాయించిన సీట్లశాతం
#11. RTE౼2009 ప్రకారం విద్యాప్రణాళిక, మూల్యాంకన విధానాలకు రూపకల్పనకు బాధ్యతవహించే రాష్ట్ర విద్యావిషయక సాధికార సంస్థ
#12. CCE ప్రకారం కళలు, సాంస్కృతిక విద్యలను చేయవలసిన ఉపాధ్యాయుడు
#13. CCE ప్రకారం పని అనుభవం, కంప్యూటర్ బోధనకు బాధ్యత వహించే ఉపాధ్యాయుడు
#14. బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడాన్ని నిషేధించిన విద్యాహక్కు చట్టం ౼ 2009 సెక్షన్
#15. RTE చట్టం 2009లో ఉచిత విద్య, బాలలహక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధ్రువీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు
#16. RTE౼2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు నిర్దారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి
#17. నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్టు పనులకు ఇవ్వబడిన భారత్వం
#18. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు
#19. ఉచిత నిర్బంధ విద్యాహక్కును భారత పార్లమెంట్ ఆమోదించిన రోజు
#20. పాఠశాల యాజమాన్య సంఘాల ఏర్పాటు నుండి మినహాయింపు గల బడులు ఏవి?
#21. పాఠశాలలో ప్రవేశానికి జనన ధ్రువీకరణ పత్రం అవసరం లేదని విద్యాహక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది ?
#22. "నిరంతర సమగ్ర మూల్యాంకనం" అవసరాన్ని తెలిపే విద్యాహక్కు చట్టంలోని నియమం ఏది?
#23. విద్యాహక్కు చట్ట ప్రకారం ఒక టీచరుకు వారానికి ఉండాల్సిన పని గంటలు ఎన్ని?
#24. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ ౼ 28 ప్రకారం సరైనది
#25. ఒక బాలుడు తను రోడ్డు పై నడుస్తూ ఉంటే తనతోపాటే సూర్యుడు కూడా ప్రయాణిస్తున్నాడుకోవడం ౼ పియాజే ప్రకారం ఏ దశలో జరుగును?
#26. ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకొనుటకు, స్వాతి ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. స్వాతి కోల్ బర్గ్ నైతిక వికాసంలో ఈ దశకు చెందుతుంది?
#27. "మొక్కైవంగనిదే మానై వంగునా" అనే సామెత ఏ మానవ వికాస దశకు వర్తిస్తుంది?
#28. స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఇలా అంటారు
#29. వైగోట్ స్కీ ప్రకారం పిల్లల జ్ఞానాత్మక వికాసానికి ముఖ్యపాత్ర వహించేది?
#30. బ్రూనర్ ప్రకారం ఏ బోధనా క్రమంలో ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రo ఇమిడి ఉంటుంది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here