TET DSC PSYCHOLOGY (స్మృతి౼విస్మృతి) TEST౼ 163
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నేర్చుకున్న విషయాన్ని వ్యక్తి 2 రోజులలో ఎంతశాతం మరచిపోతాడు
#2. మహేశ్వరి, పరమేశ్వరి, మల్లీశ్వరి, చాముండేశ్వరీ, ఇందిరలలో ఇందిర బాగా గుర్తుండడం ఏ భావన
#3. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ప్రయోగాత్మకంగా చూసి గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు
#4. బాల్యమిత్రులొకరు కనిపించినప్పుడు మన బాల్యానికి సంబంధించిన అంశాలన్నీ ప్రయత్నం లేకుండానే గుర్తుకు రావడాన్ని ఏమంటారు
#5. కొత్తగా నేర్చుకున్న విషయాలు అంతకు ముందు నేర్చుకున్న విషయాల పునఃస్మరణ అవరోధించుటను ఏమంటారు
#6. చార్మినార్ చూడగానే దాని వెనుక దాగివున్న ప్లేగు వ్యాధి అంతం కావడంతో నిర్మించిన చిహ్నం అని గుర్తుకురావడం ఏ స్మృతి
#7. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత
#8. అంతర్గత ప్రేరణకు సంబంధించి సరైనది
#9. మెదడులో సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్ గ్రామ్ లలో సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేయడాన్ని ఏమంటారు ?
#10. వ్యతిరేఖ బదలాయింపు దేనికి మరోపేరుగా పిలుస్తారు అని చెప్పవచ్చు ?
#11. క్రిందివానిలో సరికాని జత ?
#12. ఒప్పులను మొత్తంలో భాగించి 100తో గుణిస్తే వచ్చే సూత్రం?
#13. johney johney Yes Papa Eating Sugar No Papa పద్యాన్ని ప్రవల్లిక అర్ధం తెలియకపోయిన చక్కగా, వేగంగా పాడగలుగుతుంది. ఇది ఏ వృత్తికి ఉదాహరణ?
#14. వ్యక్తి తనకు వీలుకాని వస్తువులకు పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైన వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందటమే సాధన ప్రేరణ అన్నది ఎవరు?
#15. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులచేత ప్రతిరోజు ఎక్కాలు, పద్యాలు లాంటి వాటిని వల్లెవేయించడం అనునది ఏరకమైన స్మృతిగా చెప్పవచ్చును?
#16. తల్లిదండ్రుల నుండి, భార్య నుండి, అక్కాచెల్లెల్ల నుండి ప్రేమను పొందాలనుకోవడం మాస్లో ప్రకారం ఈ అవసరానికి చెందింది
#17. న్యూటన్ రెండవ గమన సూత్రమును బంతిని గోడకు విసిరి ప్రయోగాత్మకంగా చేసి గుర్తుంచుకోవడం
#18. స్మృతిని పెంపొందించే అంశం కానిది
#19. అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది
#20. విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నమే
#21. పాఠశాలలో విహారయాత్రకు వెళ్లిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవటంలో దాగి ఉన్న భావన
#22. ప్రదానోపాధ్యాయుడు తరగతి గదిలో బాగా రెగ్యులర్ గా వచ్చే విద్యార్థులను మర్చిపోయి, సరిగా రాని అప్పుడప్పుడు వచ్చే మిగిలిన విద్యార్థులను బాగా గుర్తుంచుకోవడం
#23. స్మృతి ప్రక్రియ జరిగినపుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు గల మరో పేరు కానిది?
#24. అక్షర రూపాలలోనూ, అంకెల రూపాలలోనూ పునఃస్మరణకు ఉపయోగించే "టాచిటో స్కోప్" అనే పరికరాన్ని కనిపెట్టిoది
#25. కథనాలు, అకృతులు పునరుత్పాదకత మీద ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవిజ్ఞాన వేత్త
#26. గెస్టాల్ట్ అనునది ఏ భాషా పదం ?
#27. కన్సాడిలేషన్ అనే భావనను ప్రవేశపెట్టినది
#28. క్రియాత్మక విస్మృతికి గల మరోపేరు
#29. ఈ క్రిందివాటిలో మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్దాంతం ప్రకారం 2వ అవసరం ఏది?
#30. నేడు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నిన్ననే రేపటి గురించి ఆలోచించాను అని చెప్పినది ఎవరు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here