TET DSC PSYCHOLOGY (వ్యక్తిని అధ్యయనం చేసే ) TEST౼ 157
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. అబ్జర్వేషన్ డోమ్ ను కనుగొన్నదెవరు
#2. ఒక ప్రత్యేక వికాస దశ వద్ద వేర్వేరు వ్యక్తుల పై బేధాన్ని పరిశీలించడం ఏ పద్దతి
#3. విద్యార్థులు జీవితంలో పాఠశాలలో ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాల సంపుటి
#4. సాంఘిక మితి పరీక్షను రూపొందించిన శాస్త్రవేత్త
#5. ఇంటర్వ్యూ పద్దతి ద్వారా సేకరించిన సమాచారము సరియైనది కాదని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ క్రింది పద్దతిని ఉపయోగించవచ్చును
#6. పోలీసులు సివిల్ దుస్తులలో ఉండి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టుటకు ప్రజల మధ్యలో తెలియకుండా సంచరించడం
#7. మధ్యాహ్న భోజనం యొక్క ప్రభావం విద్యార్థుల హాజరు పై తెలుసుకునే ప్రయోగంలో మధ్యాహ్న భోజనం
#8. ఈ పద్దతి ద్వారా పాఠశాలకు, గృహానికి వారధి నిర్మించి విద్యార్థుల సమస్యను అదుపులో ఉంచవచ్చు
#9. ప్రయోగంలో హఠాత్తుగా వచ్చే అలసట ఒక
#10. పసిపిల్లలు, జంతువులు, పక్షుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి శ్రేష్టమైన పద్దతి
#11. కొన్ని పరిస్థితులలో శరీరానికి కావాలని దెబ్బలు, గాయాలు ఏర్పరచి వ్యక్తి ప్రవర్తనను గమనించడం
#12. అభ్యసనం పై వేగం యొక్క ప్రభావం తెలుసుకోవడంలో వేగం ఒక
#13. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అవసరమైన పరికరం
#14. ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలనగానీ, ఉద్దీపింపచేసే పరిస్థితులనుగాని తాను పరీక్షించదలుచుకున్న పద్దతిలో మలచుకొనే చరం
#15. క్రిందివానిలో వ్యక్తి అధ్యయన పద్దతిగా పిలవబడనది
#16. ఒక అమ్మాయికి కావాలని గాయాలు తగిలేటట్లు చేసి తన ఏడుపును ఉద్వేగాన్ని పరిశీలిస్తే ఇది ఏ పరిశీలన?
#17. పావ్ లోవ్ ప్రయోగంలో ఆహారం స్వతంత్ర చరం కాగా మరి లాలాజలం ?
#18. అంతఃదృష్టి అభ్యసన సిద్దాంతంలో కొయిలర్ ప్రయోక్త కాగా మరి చింపాంజీ ?
#19. విద్యార్థుల ప్రవర్తనా తీరు, మాట్లాడేవారు, వస్త్రధారణ సెల్ ఫోన్ లో ఉండే టిక్ టాక్ యాప్ ప్రభావంతో టిక్ టాక్ వీడియోలు ఏ చరంగా పిలుస్తారు ?
#20. పులిని జూపార్క్ లో, సర్కస్ లో కాకుండా ఒక్కొక్కసారి వాటిని అడవులలోన లేదా జనావాసాల మధ్యలోకి వచ్చినప్పుడు పరిశీలించడం?
#21. బడిలో విద్యార్థుల యొక్క అసాధారణ ప్రవర్తనలను, అసాధారణ సంఘటనలను ఉపాధ్యాయుడు నమోదు చేసుకొనే పద్దతి ?
#22. ఉత్తమ గృహిణి మరియు తన పనితీరు పై సీరియళ్ల ప్రభావంతో సీరియళ్లు ఏ చరం?
#23. ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు "మెదడుకు మేత" పజిల్స్ అంశాన్ని ఉపయోగించుట ద్వారా దీనిని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు ?
#24. ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడిని అధ్యయనం చేసి కారణం తెల్సుకోవాలని భావించిన ఉపాధ్యాయునికి ఉపయోగపడే అధ్యయనం పద్దతి
#25. టెట్ పరీక్ష తేదీ ప్రకటించగానే పరీక్ష వ్రాయు విద్యార్థులందరూ హడావిడిగా పుస్తకాలు చేతపట్టుకొని చదవటం ప్రారంభిస్తారు. ఇక్కడ ఈ సందర్భoగా పరతంత్ర చరం ఏది?
#26. సెయింట్ ఆగస్టీన్ ప్రవేశపెట్టిన మనో విజ్ఞానశాస్త్ర అధ్యయన పద్దతి
#27. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి 'అబ్జర్వేషన్ డోమ్'ను ఏర్పాటుచేసిన వారెవరు?
#28. ఏదైన ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేసే విధానమే?
#29. కార్యకారక సంబంధాన్ని ఏర్పరిచే పద్దతి
#30. ఆరు నెలలు పాపను అధ్యయనము చేయుటకు ఉపయోగపడని పద్దతి ముఖ్యంగా ఏది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here