TET DSC PSYCHOLOGY (మూర్తిమత్వం గ్రాండ్ టెస్ట్) TEST౼ 155

Spread the love

TET DSC PSYCHOLOGY (మూర్తిమత్వం గ్రాండ్ టెస్ట్) TEST౼ 155

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వ్యక్తిలో 'ప్రేరణాత్మమరుపుగా' గుర్తింపే రక్షక తంత్రము ఏది?

#2. వ్యక్తిలో విషయయోజన లక్షణము కానీ అంశమేది?

#3. రోషాక్ సిరామరకల పరీక్ష క్రిందివాటిలో దేనిని అంచనా వేయడానికి ఉపయోగపడును?

#4. భవ్య అనే బాలిక పాఠశాల విరామ సమయంలో తన తండ్రి ఇచ్చిన డబ్బులతో తన క్లిష్టమైన చాక్లెట్, ఐస్ క్రీంలలో ఏదో ఒకటి ఎన్నుకోవలసివస్తే ఈ విద్యార్థిలో ఏర్పడే సంఘర్షణ ఏది?

#5. మనోరుగ్మతలపరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తూ 1908వ సంవత్సరంలో ఎ మైండ్ దట్ పాండ్ ఇట్సెల్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ?

#6. పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి ఆ అధికారి నన్నెకాదు అందరిని అలానే తిడతారు అని చెప్పుట

#7. వ్యక్తి తనకు ఇష్టమైన పాత్రలో నటించుటను బట్టి మూర్తి మత్వాన్ని అంచనా వేయుట

#8. పిల్లలకు వివిధ వస్తువులను ఇచ్చి, వాటితో ఆటలాడుచుండగా వారి ప్రవర్తనను అంచనా వేయుట

#9. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినపుడు ఏర్పడునది

#10. మూర్తిమత్వాన్ని సంబంధించి సరికానిది ఏది?

#11. ఈ క్రింది వానిలో గ్రంధుల ఆధారంగా వచ్చే రుగ్మతల ఆధారంగా అసత్యము

#12. జైపాల్ బాగా ఆకలిగా ఉన్నప్పుడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వారు ఏమైనా పలహారం ఇవ్వబోతే వద్దని చెప్పాడు. అతను అనుసరించిన రక్షణ తంత్రం

#13. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాoశాల గుణాత్మక నమూనా అని పేర్కొన్నవారు

#14. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయపక్షమే మూర్తిమత్వం అని నిర్వచించినవారు

#15. మిశ్రమ గ్రంథి ఏది?

#16. థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వనదశలో లోపించినపుడు ఏర్పడు స్థితి

#17. 'వికాస కృత్యాల' భావనను మొదట ప్రవేశపెట్టినవారు....

#18. పాఠశాలలో ఒక పిసినారి విద్యార్థిని తోటి విద్యార్థులు 'పిసినారి'గా సంభోధిస్తే ఆ విద్యార్థి కాదు అని గట్టిగా విభేదిస్తే ఆ విద్యార్థి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది?

#19. ఒక వ్యక్తి నేను ఎం.యల్.ఎ గారి దగ్గర పనిచేస్తున్నాను అని గుర్తింపు పొందుతున్నాడు. అతను ఉపయోగిస్తున్న రక్షక తంత్రం

#20. రోషాక్ సిరా మరకల పరీక్షలో భాగంగా నిర్ణాయకాలు అనే అంశంలోని భాగం కానిది

#21. కేవలం ఒకే విషయానికి సంబంధించిన అనేక ప్రవచనాలను వరుసగా వ్రాసి ఆ వ్యక్తికి సరిపోయే /సరిపోని ప్రవచనాలను బట్టి అతని మూర్తి మత్వాన్ని అంచనా వేయడం ?

#22. టెట్ కోచింగ్ వెళ్లి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫీజు మాత్రము కట్టాలని లేదు ఇలాంటి సందర్భంలో తను ఎదుర్కొంటున్న సంఘర్షణ?

#23. బెక్ ఏ పరీక్షను ప్రాచుర్యంలోకి తెచ్చాడు

#24. మనిషి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి ఉపకరించే ప్రత్యేకమైన, అనువైన, విస్తృతమైన, శారీరక, మానసిక రీతులనే మూర్తిమత్వం అంటారు అని అన్నది

#25. పార్శ్వ అవటు గ్రంథి స్రవించే ఈ హార్మోన్ తక్కువైతే ఎముకలలో గట్టి తనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలోకి వచ్చి టిటాని అనే రుగ్మత వస్తుంది

#26. ఒక వ్యక్తి లక్షణాలను అటు ధనాత్మకంగా ఇటు రుణాత్మకంగా విస్తారంగా తెలుసుకొనేందుకు ఉపయోగపడేవి

#27. కొత్త పరిస్థితులు ఎంత క్లిష్టమైన సరే అధిగమించి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు

#28. విషమయోజనం అనగా ?

#29. ఒక సమూహంలో సభ్యుల మధ్య అనుకులతను, వ్యతిరేకతను తెలుసుకునేందుకు విరివిగా ఉపయోగించే పద్దతి

#30. వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనను చూపే మార్పు సర్దుబాటు అని చెప్పిన వ్యక్తులు ఎవరు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *