TET DSC PSYCHOLOGY (మాస్లో అవసరాలు బ్లూమ్స్ బోధనా రంగాలు ప్రేరణ) TEST౼ 165

Spread the love

TET DSC PSYCHOLOGY (మాస్లో అవసరాలు బ్లూమ్స్ బోధనా రంగాలు ప్రేరణ) TEST౼ 165

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. కర్ట్ గోల్డ్ స్టీన్ ప్రతిపాదించిన పదం ఏది?

#2. ముగ్గురు మగ పిల్లలు ఉన్న తల్లి తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆడపిల్ల అయినా ఉండాలి ఉంటే చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించేది, చూసుకునేది అని ఆరాటపడుతూ ఉండడం మాస్లో ప్రకారం ఈ అవసరంగా చెప్పవచ్చు

#3. "కోటి విద్యలు కూటి కొరకే" అనే సామెత మాస్లో ప్రకారం ఎన్నవ అవసరంగా చెప్పవచ్చు

#4. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి శిశువులో ఎంతో కొంత లిబిడో ఉంటుంది ఆ లిబిడోను శిశువు ప్రతి దశలో ఒక్కొక్క విధంగా తీర్చుకుంటాడు అయితే ఆ లిబిడో మాస్లో ప్రకారము ఏ అవసరము

#5. ఒక మొత్తం విషయాన్ని అర్థవంతంగా తక్కువ మాటలలో చెప్పుట

#6. క్రిందివానిలో మాస్లో ప్రకారం నిమ్న క్రమ అవసరం కానిది

#7. మాస్లో అవసరాల అనుక్రమణ శ్రేణిలో ఉన్నత క్రమ అవసరం కానిది ఏది

#8. మాస్లో అవసరాల అనుక్రమ శ్రేణిలో ఉన్నత క్రమ అవసరంలో మొదటి అవసరం కానిది ఏది

#9. చరిత్రలో ఒక్కడిగా మిగిలకుండా చరిత్రకు ఒక్కరిగా మిగిలిపోవాలి అనే దృక్పథం గల చరిత యొక్క అవసరం ఉన్నత క్రమ అవసరాల లో భాగంగా ఎన్నో అవసరం

#10. మనిషికి పరువు, ప్రతిష్ట, హోదా, ఆత్మాభిమానం లాంటివి మాస్లో అవసరాలతో భాగంగా ఎన్నోవ అవసరం

#11. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే నానుడి విద్యార్థులలో ఈ రంగాన్ని అభివృద్ధి చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది

#12. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించే పాఠంలో భాగంగా పెద్ద వారిని గౌరవించాలని చిన్నపిల్లలను ప్రేమించాలని, అభినందించాలని ప్రేరేపిస్తుంటే అతడు విద్యార్థులలో ఏ రంగాన్ని పెంపొందిస్తున్నట్లు

#13. బ్లూమ్స్ ప్రవేశపెట్టిన జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం కానిది

#14. ఒక విషయాన్ని బాగా నేర్చుకుంటే, ఎక్కువసార్లు నేర్చుకుంటే సూక్ష్మంగా చెప్పగలము అనే విషయము జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యానికి సంబంధించినది

#15. పికాసో బొమ్మలను సునాయసంగా, వేగంగా, యంత్రం లాగా ఉన్నది ఉన్నట్టుగా గీయగలడు. ఇతనిలో కనిపించే లక్ష్యం

#16. ధ్యానం నేర్చుకుని జ్ఞాపకశక్తిని పెంచుకున్న అమ్మాయి అందరిలో ధ్యానo అలవాటు చేయడం ఈ లక్ష్యం

#17. ఏదైనా ఒక నైపుణ్యం నేర్చుకునే క్రమంలో మొదట చేయవలసింది పరిశీలన అని నొక్కి చెప్పే లక్ష్యం

#18. విద్యార్థి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకొని పెంచుకోవడం అనే భావనలో దాగివున్న లక్ష్యం

#19. రమ్య గత డీఎస్సీలో ఉద్యోగం కోల్పోవడానికి గల కారణాలను అనేక కోణాలలో ఆలోచించి నిర్దారణకు వచ్చినట్లు అయితే జ్ఞానాత్మక రంగంలో ఆమె ఏ లక్ష్యాన్ని ఉపయోగిస్తున్నట్లు

#20. స్మృతి రకాల లో భాగంగా బట్టి స్మృతిని పోలిన లక్ష్యం

#21. "సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది" అనే ప్రముఖ సామెతలో దాగివున్న జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం

#22. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైన వ్యక్తి పాఠశాలల్లోని విద్యార్థులకు కొత్త కొత్త విషయాలను తెలిపేందుకు ఎల్లప్పుడూ వార్తాపత్రికలు, పుస్తకాలు ప్రసారమాధ్యమాలు చూసి తెలుసుకొనడం ఈ లక్ష్యంగా చెప్పవచ్చు

#23. జ్ఞానాత్మక రంగంలో అత్యంత కఠినమైన లక్ష్యంగా దీనిని చెప్పవచ్చు

#24. విద్యార్థి అవసరాలకు, అభిరుచులకు సంబంధం లేకుండా ఒక పని చేయడానికి సహకరించే ప్రతి ప్రోత్సాహకాన్ని ఏమని పిలుస్తారు

#25. "కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు" అనే భావనలో దాగి ఉన్న విలువైన పదo

#26. క్రిందివానిలో విద్యార్థులకు సంబంధించి ప్రేరణను పెంచే పద్దతి కానిది ఏది

#27. ఒక నిర్దిష్ట గమ్యం వైపు జీవి ప్రవర్తనను నిర్దేశించే అంతర్గత స్థితియే ప్రేరణ అని అన్నది ఎవరు

#28. హోమో స్టాటస్ అనే పదానికి అర్థం

#29. భావావేశ రంగంలో శీల స్థాపనకు ముందు ఉన్న లక్ష్యం

#30. ఎక్కువ రోజులు డీఎస్సీ కోసం ఎదురు చూసే కంటే ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం తప్పక చేయాలని అనుకోవడం ఈ అవసరం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *