TET DSC PSYCHOLOGY (అభ్యసనం) TEST౼ 159
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పరిసరాల అవసరాలను ఎదుర్కొనుట కొరకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అని అన్నది?
#2. 'ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్ స్ట్రక్షన్స్" గ్రంథ రచయిత
#3. రోడ్డు పై కారునడుపుతున్న జైపాల్ రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు బోర్డు చూడగానే కారును నెమ్మదిచేయడంలో దాగిన భావన
#4. వైగాట్ స్కీ ఏ దేశస్థుడు
#5. అభ్యసనానికి సంబంధించి భిన్నమైనది
#6. బోధించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధపడుతాడు అని తెలిపే థార్నడైక్ నియమము
#7. సైకాలజీ ఉపాధ్యాయుడు తన క్లాస్ సమయానికి సమయ పాలన పాటించే విద్యార్థులకు బహుమతి ఇస్తానని చెబితే బహుమతి కోసమే విద్యార్థులందరు సమయానికి రావడం ఏ సిద్దాంతం
#8. గణిత ఉపాధ్యాయుడిచే దందించబడిన దివ్య ఆ పాఠశాలలో అందరూ ఉపాధ్యాయుల పై భయాన్ని పెంచుకుంది. ఇది ఏ అభ్యసనం
#9. తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన వినీల లాగా మీరందరికి మంచి ర్యాంకులు రావాలని ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తే ఇది ఏ అభ్యసనం
#10. వ్యక్తి తన కృత్యానిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియను ప్రేరణ అన్నది
#11. అభ్యసనానికి రాచబాటగా దేనిని పిలుస్తారు ?
#12. పరిశీలనాభ్యాసనాన్ని ప్రాచూర్యంలోకి తెచ్చింది, ఆధ్యులుగా వీరిని పిలుస్తారు?
#13. నిబంధన ప్రక్రియకు మూల పురుషుడు
#14. సాంఘిక, సాంస్కృతిక అభ్యసన కర్త
#15. పావ్ లోవ్ ప్రయోగంలో నిబంధనకు ముందు లాలాజలం స్రవించడం
#16. పావ్ లోవ్ ప్రయోగంలో నిర్నిబందిత ఉద్దీపన
#17. తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు, తెల్ల పిల్లిని కుందేలు లాంటి వాటిని చూసి భయపడకపోవడం?
#18. గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత
#19. C.S.తో పాటు U.C.S. మరల మరల ఇచ్చినట్లయితే బంధం బలపడుతుందని తెలిపే నియమం
#20. విడిభాగాలకంటే మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చు సిద్దాంతం
#21. కార్యసాధక నిబంధనాన్ని ఉపయోగించి విద్యారంగంలో వచ్చిన నూతన ప్రక్రియ
#22. స్వప్న సైకాలజీలో వచ్చే అనుమానాలను ఉపాధ్యాయున్ని అడిగితే అతడు పదేపదే మందలించడంతో స్వప్న అడగడం మానివేస్తే అది ఏ నియమo
#23. యత్న౼ప్రయత్న దోష పద్ధతికి మరోపేరు కానిది?
#24. ది గ్రోత్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత
#25. అభ్యసనం మత్తు పదార్థాల వల్ల జరగదు అని చెప్పిన వ్యక్తి
#26. టెట్ కోచింగ్ లో ఎక్కువ మార్కులు సాధించిన వారి పేర్లు ఉపాధ్యాయుడు బోర్డు పై రాస్తే అది చూసిన రాము మంచి మార్కులు తెచ్చుకోవడంలో దాగివున్న నియమం
#27. "అభ్యాసం కూసు విద్య" ఇందులో ఇమిడి ఉన్న నియమము
#28. థార్నడైక్ నొక్కి చెప్పిన ప్రాథమిక నియమాలలో ముఖ్యమైనది
#29. మనసుంటే మార్గం ఉంటుంది. దీనిలో ఇమిడి ఉన్న సూత్రం
#30. హెర్బార్ట్ తయారు చేసిన బోధనా పద్దతిలో మొదటి దశ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here