TET DSC PSYCHOLOGY (అభ్యసనం) TEST౼ 160

Spread the love

TET DSC PSYCHOLOGY (అభ్యసనం) TEST౼ 160

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం

#2. ప్రొడక్టివ్ థింకింగ్ గ్రంథ రచయిత

#3. పరిష్కారం మెరుపులా ఒక్కసారిగా అవగతమయ్యే అభ్యసనం

#4. మైదానంలో ఆడుతున్న పిల్లలు గుడి గంట విని బడిగంట అనుకొని పాఠశాలకు పరుగులు తీయడం

#5. సచిన్ లా బ్యాటింగ్ చేయడం, సినీనటులను అనుకరించడం, మిమిక్రీ చేయడం ఇవన్నీ ఈ సిద్దాంతం ద్వారా సాధ్యం

#6. కొత్తగా పెళ్ళైన గృహిణి మొదట్లో ఏ మాత్రం వంటను రుచిగా చేయని తాను రానురాను రుచికరమైన వంటలు చేయడం

#7. రిటైర్డ్ ఎస్ ఐ తన పక్కింట్లో గొడవ జరుగుతుంటే రిటైర్డ్ అయిన విషయాన్ని మరిచి యూనిఫాo ధరించి పరుగులు తీయడం

#8. మొదట్లో భగవద్గీతను ప్రతిరోజు కంఠస్థం చేసే రిటైర్డ్ ఉపాధ్యాయుడు తర్వాత వాటిని చూడకుండానే చదవగలగడంలో దాగిన భావన

#9. మెరిసేదంతా బంగారం కాదు, నల్లనివన్నీ నీళ్లు కావు, తెల్లనివన్నీ పాలు కావు అని చెప్పడంలో దాగివున్న భావన

#10. ప్రతిరోజు ఆటోలో పాఠశాలకు వెళ్లే అజయ్ బంద్ కారణంగా నడుచుకుంటూనే వెళుతుంటే రోడ్డు పై డబ్బులు దొరికితే ప్రతిరోజు నడుచుకుంటూనే పాఠశాలకు వెళతానని మారాం చేయడం

#11. యస్౼ఆర్ టైప్ సిద్దాంతంగా పిలువబడేది

#12. లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఆపిల్ చెట్టు క్రింద సేద తీరిన న్యూటన్ పై నుండి పండు పడటంతో చూసి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పుటలో ఇమిడి ఉన్న సిద్దాంతం

#13. "ఎత్తయిన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి" ఇందులో ఇమిడి ఉన్న సూత్రం

#14. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడమే "అభ్యసన బదలాయింపు" అని అన్నవారు

#15. స్మృతిలో మామూలు విషయాలకంటే భిన్నంగా ఉన్న విషయాలు బాగా గుర్తుంటాయి అని తెలిపేది

#16. ఇంగ్లీషు మీడియంలో సైకాలజీ బోధించే ఉపాధ్యాయుడు తెలుగు మీడియం మరియు హిందీ పండిత్ వారికి కూడా చక్కగా బోధించగలగడం

#17. ఈ క్రింది వానిలో అభ్యసనం లక్షణం కానిది

#18. ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిచర్యకు కృత్రిమంగా రాబట్టడం

#19. హంసమును ఇష్టపడే కుక్కను తినేటప్పుడు పలుమార్లు దండిస్తే కొంత కాలానికి మాంసాన్ని పూర్తిగా తినడం మానివేయడం ఏ నియమము

#20. హర్రర్ మూవీ చూసి భయపడ్డ విద్యార్థి ఆ సినిమా పేరు విన్నా, ఆ థియేటర్ పేరు విన్నా భయపడటం ఆ సినిమా పేరు విన్నా భయపడటం

#21. మిత్రుడు క్రిందపడటంతో రక్తాన్ని చూసి భయపడ్డ విద్యార్థి ఎరుపు రంగును ఎక్కడ చూసినా భయపడటం

#22. BUS అని చదవడం నేర్చుకున్న విద్యార్థి బస్ ఎక్కిన తరువాత అక్కడ కనిపించి పదం RUSH అని చదవడంలో కలిగే బదలాయింపు

#23. క్రిందివానిలో యత్నదోష సిద్దాంతంగా పిలవబడినది ఏది

#24. థార్నడైక్ పిల్లితోపాటు అదనంగా ఏ జంతువు పై పరిశోధన చేశాడు

#25. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన, శాశ్వతమైన మార్చే అభ్యసo అన్నది ఎవరు?

#26. ఒక అమ్మాయికి ఉపాధ్యాయుడు ప్రాజెక్ట్ పని ఇచ్చే దానిలో భాగంగా కొంత పని పూర్తయిన తర్వాత పరిశీలించి తనకు పునర్బలనo ఇస్తున్నాడు. ఇది ఏ రకమైన పునర్బలనం

#27. తినగ తినగ వేము తియ్యనుండు ౼ అనే నానుడి ఈ నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు

#28. ద కండీషన్డ్ రిప్లెక్స్ గ్రంథ రచయిత

#29. కారులో డీజిల్ అయిపోతున్నప్పుడు బీఫ్ అంటూ సిగ్నల్ రావడం ఏ పునర్బలనo?

#30. విద్యార్థి బాగా చదివి మరిచిపోయిన అంశాలకు పరీక్షలో అనుకోకుండా గుర్తుకు తెచ్చుకొని వ్రాయడం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *