TET DSC New 6th Class Telugu Test – 347
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రథమేతర విభక్తి శతర్ధక చువర్ణములందున్న ఉకారమునకు సంధి?
#2. క్రిందివాటిలో లింగ, విభక్తి, వచనములు లేనిది?
#3. పట్టుదలతో తిరిగి ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చును తెలియజేయడమే ఉద్దేశ్యముగా గల పాఠం?
#4. క్రిందివానిలో ఉత్వ సంధి పదం కానిది?
#5. పొట్టి శ్రీరాములుగారి పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందినవారు?
#6. పొట్టి శ్రీరాములు త్యాగఫలితముగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర రాజధాని?
#7. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యగారు కృష్ణా జిల్లాలోని ఈ గ్రామంలో జన్మించారు?
#8. 1921లో ఎక్కడ జరిగిన సమావేశంలో గాంధీజీ వెంకయ్యను జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని అడిగారు?
#9. క్రిందివారిలో జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత?
#10. తెలుగు రాష్ట్ర గేయం ౼ మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత?
#11. క్రిందివారిలో చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించి ఉపాధ్యాయునిగా ఆంధ్ర పత్రికకు సంపాదకునిగా, పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేసినవారు?
#12. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు..ఈ పద్యము ఏ శతకం లోనిది?
#13. రోషావేశము జనులకు ౼ ఈ పద్య రచయిత?
#14. క్రిందివాటిలో పోతులూరి వీరబ్రహ్మం గారి శతకం?
#15. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు ఏ శతాబ్దానికి చెందినవారు?
#16. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి శతకం?
#17. ఏమ్యాదుల ఇత్తునకు సంధి?
#18. "మేనయత్త" ౼ సంధి పేరు?
#19. సమాసంలో ఉండే రెండు పదాలకు సమాన ప్రాధాన్యత కలిగి ఉండే సమాసం?
#20. "బంధుమిత్రులు" ౼ సమాసం పేరు?
#21. వాక్యంలో పదాల మధ్య అర్ధ సంబంధాన్ని ఏర్పచడానికి ఉపయోగించే దానిని ఇలా అంటారు?
#22. "హరి" పదానికి నానార్ధాలు గుర్తించండి?
#23. నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని తెలియజేయడమే ఉద్దేశ్యం గల పాఠ్య భాగం?
#24. ప్రతిచోట మాతృభాషనే వాడదాం అని చెప్పడమే ఉద్దేశ్యంగా గల పాఠం?
#25. చిలుకూరి దేవపుత్ర ఈ జిల్లాకు చెందినవారు?
#26. క్రిందివాటిలో చిలుకూరి దేవపుత్ర గారి నవలను గుర్తించండి?
#27. క్రిందివానిలో చిలుకూరి దేవపుత్రగారికి లభించని పురస్కారం?
#28. మమకారం అనే పాఠం దీని నుంచి తీసుకోబడినది?
#29. "ప్రజ" పదానికి వికృతి రూపం?
#30. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఇలా అంటారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here