TET DSC New 5th Class Telugu Test – 345
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. యోజనం అనే పదానికి అర్థం?
#2. లింగ, విభక్తి, వచనం లేనిది?
#3. విజ్ఞాన ధనం దాచియుంచిన పేటి గ్రంథాలయమ్ము ౼ అని అన్నది?
#4. క్రిందివారిలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి నవల?
#5. చిలకమర్తి వారి ప్రసిద్ధ నాటకం?
#6. చిలకమర్తి వారిని పద్యo చెప్పమని అడిగితే దేని పై పద్యం చెప్పారు?
#7. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు?
#8. రేనాడు అంటే ఇప్పటి?
#9. "అమహత్తులు" అనగా?
#10. పాడేరులో గిరిజనులు జరుపుకొనే ఇటిజ్ పండుగ గురించి క్రాంతి అక్షయలకు తెలియజేసినది?
#11. విశాఖ, విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు ఇటిజ్ పండుగ ఏ నెలలో జరుపుకుంటారు?
#12. తరిగొండ వెంగమాంబగారి "శ్రీకృష్ణమంజరి" ఒక?
#13. క్రిందివారిలో పారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేసినవారు?
#14. అతను మంచి ఆటగాడు ౼ ఏ వాక్యం?
#15. "రాజ్య విప్లవం" అనే పుస్తక రచయిత?
#16. అరె! అలా ఎందుకు జరిగింది. ఈ వాక్యంలో "అరె" అనునది?
#17. క్రిందివారిలో పిల్లల మనస్తత్వ చిత్రణ ఆధారంగా కథలు రాసినవారు?
#18. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణం చేయడం?
#19. సుమతీ శతకం ఏ శతాబ్దానికి చెందినది?
#20. క్రిందివారిలో కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినవారు?
#21. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు జన్మించిన జిల్లా?
#22. కృషీవలుడు, జలదాంగన కావ్యాలను రచించినవారు?
#23. సుభద్రా కళ్యాణంను మంజరీ ద్విపదలో రచించినది?
#24. అనగ అనగ రాగయతిశయిల్లు చునుండు ౼ ఈ పద్యము ఏ శతకంలోనిది?
#25. సంపదలు తేలునప్పుడిచ్చకములాడి.... ఈ పద్య రచయిత?
#26. క్రిందివారిలో తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో విమర్శను చేపట్టినవారు?
#27. వశిష్ఠుడు దిలీపునికి బహుకరించిన ఆవు పేరు?
#28. క్రిందివారిలో చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో జన్మించినవారు?
#29. క్రిందివారిలో రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు ప్రెగా కథలు రాసినవారు?
#30. పాలగుమ్మి విశ్వనాథంగారు ఈ జిల్లాలో జన్మించారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here