TET DSC New 4th Class Telugu Test – 341
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివారిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించిన వారు?
#2. క్రిందివారిలో కళాప్రపూర్ణ బిరుదు కలిగినవారు?
#3. క్రిందివాటిలో మహాభారతం నుంచి తీసుకున్న పాఠం?
#4. మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థానానికి చేరూస్తాయి అని తెలియజేయడమే ఉద్దేశ్యం గల పాఠ్యభాగం?
#5. క్రిందివారిలో కర్నూలు జిల్లా అవుకులో జన్మించిన వారు?
#6. 'మూడు మంచి కథలు" అనే రచన క్రిందివారిలో ఎవరిది?
#7. సత్య మహిమ అనే పాఠ్యభాగం దేని నుంచి తీసుకోబడినది?
#8. "తత్తరం" అనే పదానికి అర్థం?
#9. ఓ చెలువిన...ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కలే... ఈ పంక్తులు ఏ గేయానికి సంబంధించినవి?
#10. క్రిందివాటిలో NCERT పాఠ్యపుస్తకం నుండి తీసుకోబడిన పాఠం?
#11. రంజాన్ పండగకు గల ఇంకొక పేరు/
#12. రంజాన్ నెలలో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు దీనిని ఇలా అంటారు?
#13. "మన్నుతిన్న పాములాగ" అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు?
#14. ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితిని తెలియజేసే పదాలను ఇలా అంటారు?
#15. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది... ఈ వాక్యంలో పుల్లని అనేది?
#16. క్రిందివాటిలో ఒక సాంప్రదాయ జానపద గేయం?
#17. "ధనికుడి లోభం, దరిద్రుని దానం" అనునది ఒక?
#18. క్రిందివానిలో అవధాని రమేష్ గారి రచన కానిది?
#19. రంజాన్ నెలలో ముస్లింలు చేసే ప్రత్యేక ప్రార్థనలను ఇలా అంటారు?
#20. ధనము కూడబెట్టి దాసంబు చేయక....ఈ పద్యపాదం ఏ శతకంలోనిది?
#21. పరులకొరకె నదులు ప్రవహించు గోవులు...ఈ పద్యపాద రచయుత?
#22. మొదలు చూచిన కడుగొప్ప పిదప పిదప కురుచ....ఈ పద్యరచయిత?
#23. మతములెన్నియున్న మాతపత్వమ్మొకటే....ఈ పద్యంగల శతకం?
#24. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది?
#25. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది?
#26. త్రిపురనేని రామస్వామిగారు రచించిన పురాణం?
#27. క్రిందివాటిలో త్రిపురనేని రామస్వామి చౌదరిగారి బిరుదు?
#28. ఈ క్రింది ఇవ్వబడిన పాఠాలలో చిన్నయసూరి రచించిన నీతి చంద్రికలోనుంచి తీసుకోబడినది?
#29. మొక్కపాటి నరసింహశాస్త్రిగారు ఈ జిల్లాలో జన్మించారు?
#30. మొక్కపాటి నరసింహాశాస్త్రిగారు రచించిన బారిష్టరు పార్వతీశం ఎటువంటి నవల?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here