TET DSC New 3rd Class Telugu Test – 339
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో! ౼ ఈ వాక్యం?
#2. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణాజిల్లాలో స్థిరపడ్డారు?
#3. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత?
#4. ఏ పని అయినా మనకోసమే చేయవలసిన పనిలేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఉద్దేశ్యం గల పాఠం?
#5. క్రిందివాటిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం?
#6. గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత?
#7. "నూరు చిలకలకు ఒకటే ముక్కు" ౼ ఈ పొడుపు కథకు విడుపు?
#8. పచ్చచొక్కా వాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు?
#9. "ఎప్పుడు కథలేనా? ఇంకేమైనా చెప్పు" అని ఎవరు ఎవరితో అన్నారు?
#10. పొడుపు ౼ విడుపు పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు?
#11. హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు?
#12. క్రిందివారిలో టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు చేసినవారు?
#13. రామకృష్ణ కవి ఇంటి పేరు?
#14. క్రిందివాటిలో నండూరి రామ్మోహనరావు గారి రచన కానిది?
#15. రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు?
#16. "కాగు" అనగా అర్ధము?
#17. దుఃఖమునకు వికృతి రూపము?
#18. క్రిందివాటిలో పరస్పర సహకారం ఇతివృత్తం గాగల పాఠ్యభాగం?
#19. కొంచెం ఈ కంచె జరుపూ నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు?
#20. 1949లో బాపట్లకు చెందిన ఆర్. శకుంతల రాసిన చందమామ కథే ఈ పాఠ్యఅంశము?
#21. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశ్యం గల పాఠ్యభాగం?
#22. మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని బుద్ధి పుట్టింది?
#23. తెలుగుతోట పాఠ్యభాగ రచయిత?
#24. "గేయ మంజరి" అనే రచన ఎవరిది?
#25. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో...ఈ పంక్తులు గల పాఠం?
#26. ఉపాయంతో అపాయాన్ని తపించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశ్యంగాగల పాఠం?
#27. తాళ్ళపాక తిమ్మక్క కాలం?
#28. దేశ సేవ కంటే దేవతార్చన లేదు ౼ పద్యపాదం తరువాత వచ్చే పాదంను కనుగొనండి?
#29. దిలీప మహారాజు భార్య పేరు?
#30. వేమన యొక్క సమాధి ఈ జిల్లాలో కలదు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here