TET DSC MATHEMATICS Test – 319
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తరగతులు 125౼150, 150౼175, 175౼200.... ల తరగతి పొడవు
#2. విచలన పద్దతిలో అంకమధ్యము కనుగొను సూత్రం x = A+xi౼A/N లో 'A' ని తెలియచేసేది
#3. 3, 5, 4, 3 దత్తాంశo యొక్క బాహుళకం
#4. 24, 29, 34, 38, x ల యొక్క మధ్యగతం 29 అయిన x విలువ
#5. మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతం
#6. ఒక వ్యక్తి నెల జీతంలో రూ. 15000 అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్తరేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసిన భాగాన్ని వృత్తరేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60° గా చూపించిన అతను ఆ హారం మరియు అద్దె నిమిత్తం ఖర్చుచేసినది
#7. 8, 15, 7, 7, 9, 2, 9 మరియు x యొక్క బాహుళకం 9 అయిన 'x'
#8. ఒక దత్తాంశoలో 10 రాశులలో కనిష్ఠ విలువ 20 మరియు గరిష్ట విలువ 35 అయిన పై పరిశీలనలో సగటుగా ఉండదగినది
#9. 11౼20, 21౼30 తరగతుల ఎగువ హద్దుల వరుసగా....
#10. 63, 52, 15, 20, 28, 27, 44 సంఖ్యల మధ్యగతం
#11. దత్తాంశమంతటికి ప్రాతినిధ్యం వహించే కేంద్రీయ స్థానవిలువ
#12. దత్తాంశo యొక్క 2 పరిశీలనల్ని ప్రక్కప్రక్కనే సూచించే చిత్రం
#13. 3 ధన పూర్ణ సంఖ్యల వేర్వేరు సముదాయాలను ఎన్ని తీసుకుంటే అంకమధ్యమం 6, మధ్యగతం, 7 బాహుళకం లేకుండా ఉంటుంది
#14. చొక్కాలను అమ్మే వ్యాపారి ఏ సైజు చొక్కాలను ఎక్కువగా ఆర్థర్ చేయాలో నిర్ణయించేందుకు ఉపయోగపడేవి
#15. సాంఖ్యకశాస్త్ర పితామహుడు
#16. 2 సం౹౹ల క్రితం సమూహంలోని 40 మంది సభ్యుల సగటు వయస్సు 11 సం౹౹ ప్రస్తుతం ఆ సమూహం నుండి ఒక వ్యక్తి బయటకు వెళ్లిపోగా మిగిలిన సభ్యుల సగటు వయస్సు 12 సం౹౹ అయిన వెళ్లిపోయిన వ్యక్తివయస్సు ఎంత?
#17. 3.3, 3.5, 3.1, 3.7, 3.2, 3.8 ల మధ్యగతం ఎంత?
#18. 9 వేర్వేరు రాశుల మధ్యగతం 30 అందులో ప్రతీరాశికి 4 కలిపిన ఏర్పడిన కొత్తరాశుల మధ్యగతం ఎంత?
#19. కొన్ని రాశుల బాహుళకం X, దత్తాంశoలోని అన్ని రాశుల నుండి 3 ను తీసివేయగా, కొత్త దశాంశo బాహుళకం ఎంత
#20. x, x... x రాశులసరాసరి 20 అయిన x+4, x+8, x+12....x+10 రాశుల సరాసరి?
#21. 9 పూర్ణసంఖ్యల జాబితాలో 6 పూర్ణ సంఖ్యలు 7, 8, 3, 5, 9 మరియు 5 లు అయిన ఆ 9 పూర్ణ సంఖ్యలకు గల గరిష్ట మధ్యగతం?
#22. ఒక దత్తాంశo యొక్క సగటు 32 ఆ దత్తాంశoలోని ప్రతిరాశికి 3 కలిపి 5చే భాగించిన ఏర్పడే కొత్తఫలిత సగటు ఎంత?
#23. మొదటి n సహజ సంఖ్యల సగటు ఎంత?
#24. వృత్తరేఖా చిత్రంలో వృత్తకేంద్రం వద్ద చేయుకోణం విలువ?
#25. "సమాజంలోని ఏ వ్యక్తికైనా, ఏ వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం" అనేది ఈ విద్యావిలువకు చెందనిది
#26. విద్యార్థుల వయస్సుకు తగినట్లుగా ఏయే వ్యాసక్తులను అందించాలో కచ్చితంగా నిర్ణయించడం అవసరం అని కరికులం నిర్వచించినవారు
#27. హంటర్స్ స్కోర్ కార్డ్ నందు గణిత పాఠ్యపుస్తకం మదింపు చేయునపుడు తక్కువ పాయింట్లు కేటాయించబడ్డ ప్రమాణం
#28. 4,00,000+20,000+500+30+6 ను సంక్షిప్త రూపంలో రాయoడి. దీని ద్వారా పరీక్షించగల విద్యాప్రమాణం
#29. "సంఖ్య, రాశి మాపనాల విజ్ఞానమే గణితం" అని నిర్వచించినవారు
#30. ఈ లక్ష్యoలో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేశనాలు అను స్థాయిలు ఉన్నాయి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here