TET DSC MATHEMATICS Test – 306
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 3 సెం.మీ×3 సెం.మీ×3 సెం.మీ కొలతలు గల 2 ఘనాలను ప్రక్కప్రక్కన పేర్చగా ఏర్పడిన దీర్ఘఘనాకారపు పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా
#2. భుజం 5 సెం.మీ, ఒక కర్ణం 8 సెం.మీ గా కలిగిన రాంబస్ వైశాల్యం చ.సెo.మీలలో
#3. ఎత్తు 6 సెం.మీ, భూమి పొడవు 9 సెం.మీ గా గల త్రిభుజ వైశాల్యం
#4. ఒక చతురస్రాకారపు షీటు భుజం 2 మీ అయిన ఒక్కొక్కటి 25 సెం.మీ పొడవు గల ఇటుకలను దాని 4 అంచుల వెంబడి పేర్చుటకు కావలసిన ఇటుకల సంఖ్య
#5. ABCD ఒక చతుర్భుజం మరియు దాని చుట్టుకొలత 24 సెం.మీ, AB=5cm, BC=6cm, CD=8cm అయిన AD విలువ
#6. వ్యాసo 14 సెం.మీ లుగా గల వృత్తం యొక్క చుట్టుకొలత (సెం.మీలలో)
#7. ఒక ఘనం యొక్క భుజాన్ని 10 రెట్లు చేసినపుడు దాని ఘనపరిమాణంలో మార్పు
#8. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లుంది. త్రిభుజ వైశాల్యం 400 సెం.మీ² అయిన త్రిభుజ భూమి
#9. ఒక రాంబస్ వైశాల్యం 216 సెం.మీ² మరియు దాని కర్ణాలలో ఒకటి 24 సెం.మీ అయిన 2వ కర్ణం (సెం.మీలలో)
#10. 8 మీ౹౹×5 మీ౹౹ కొలతలు గల ఒక గది చుట్టూ 2 మీ౹౹ వెడల్పుగల వరండా కలదు. వరండా ఆక్రమించిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత?
#11. PQRS ఒక సమాంతర చతుర్భుజం PQ=12cm, QR=7.6cm అయిన సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత?
#12. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3వ వంతు ఉంది. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 సెం.మీ² అయిన భూమి
#13. ABCD దీర్ఘచతురస్రంలో AB=8cm, BC=16cm, AC=4cm, E అనేది AD పై ఒక బిందువు అయిన ΔBCE వైశాల్యం
#14. ఒక రోడ్డురోలరు 2200 మీ౹౹ దూరం చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. అయిన రోడ్డురోలరు యొక్క వ్యాసార్ధం ఎంత?
#15. ఒక నిమిషాల ముల్లు పొడవు 21మీ౹౹. దాని చివరి కొన ఒక గంటలో ప్రయాణించు దూరాన్ని కనుగొనండి
#16. ప్రతిభుజం 8 సెం.మీ గా గల 2 ఘనాలను ఒక దానితో ఒకటి జత చేసిన ఏర్పడిన దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత?
#17. ఒక సమబాహు త్రిభుజవైశాల్యం 49√3 సెం.మీ వృత్తకేంద్రాన్ని శీర్షాలుగా 3 వృత్తములు. బాహ్యంగా స్పృశించుకుంటాయి. అయినచో వృత్తం కలిగి ఉండని ప్రాంతవైశాల్యం ఎంత?
#18. సెక్టారు చాపరేఖ పొడవు 18 సెం.మీ, వ్యాసార్ధం 12 సెం.మీ అయిన సెక్టారు చుట్టుకొలత ఎంత?
#19. సెక్టార్ వ్యాసార్ధం 7 సెం.మీ మరియు సెక్టారు కోణం 90° అయిన సెక్టార్ చుట్టుకొలత ఎంత?
#20. 5మీ, 4 మీ మరియు 3 మీ కొలతలుగా గల ఒక చెక్కపెట్టెలో 5 సెం.మీ, 4 సెం.మీ మరియు 3 సెం.మీ కొలతలుగా గల దీర్ఘచతురస్రపు పెట్టెలు ఉండగా అందు ఉంచగల పెట్టెల గరిష్ట సంఖ్య ఎంత
#21. ఒక కంకణం యొక్క లోపలి వ్యాసార్ధం 4 సెం.మీ బయటి వ్యాసార్ధం, 10 సెం.మీ అయితే కంకణం యొక్క వైశాల్యం ఎంత?
#22. పొడవు 18 మీ౹౹ వెడల్పు 5మీ౹౹ గల దీర్ఘచతురస్రార స్థలం వైశాల్యం, చుట్టుకొలత వరుసగా
#23. ఒక ట్రెపీజియంలో సమాంతర భుజాల నిష్పత్తి 3:7 మరియు ఎత్తు 16 సెం.మీ వైశాల్యం 400 సెం.మీ² అయిన సమాంతర భుజాల కొలతలు
#24. 2√3 మీ౹౹ భుజంగా గల ఒక ఘనాకారపు పెట్టెలో ఉంచగల అతి ఎక్కువ పొడవు గల కర్ర పొడవు ఎంత?
#25. "యంగ్ వర్గీకరణ" లో సూచించబడని విద్యావిలువ
#26. "తగిన పద్దతిని ఎంపికచేస్తాడు" అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందింది
#27. మానసిక చలనాత్మక రంగంలోని అతినిమ్నస్థాయి లక్ష్యం
#28. "ఇవ్వబడిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించును" అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందింది
#29. "విద్యార్థి ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది" ఇక్కడ పెంపొందించబడు విలువ
#30. "విద్యార్థి సజాతి భిన్నాలకు స్వంత ఉదాహరణలిస్తాడు". అనేది లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here