TET DSC MATHEMATICS Test – 286
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. రూ. 62,500 లకు 1 1/2 సంవత్సరానికి 8% చక్రవడ్డి చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే పద్దతిలో అయ్యే వడ్డీ
#2. తుషార్ ఒక డజను నిమ్మకాయలను 60 రూ.లకు కొని 10 నిమ్మకాయలు 40 రూ. చొప్పున అమ్మిన అతనికి వచ్చు లాభం లేదా నష్టం శాతంలో
#3. ఒక పనిని 30 మంది మనుష్యులు 17 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజులలో పూర్తి చేయుటకు కావలసిన అదనపు మనుషుల సంఖ్య
#4. 6 పుస్తకాల ఖరీదు రూ.210 అయిన 4 పుస్తకాల ఖరీదు
#5. 2:3 మరియు 4:5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయిన x కి సమానమైనది
#6. అక్షర 1/8 కిలోల కారం రూ. 28 లకు కొనిన 1 కిలో కారం ఖరీదు (రూపాయల్లో)
#7. కొంత సొమ్ము పై 8 సంవత్సరాలకు 3 1/3% వడ్డీరేటు చొప్పున అయ్యే సాధారణ వడ్డీ రూ. 200 అయిన మొత్తం సొమ్ము
#8. రాము ఒక మొబైల్ ఫోన్ ను 3300/౼ లకు కొని, దానిని 700/౼ లతో రిపేర్ చేయించి, 3000/౼ లకు అమ్మెను. అయిన అతనికి వచ్చు నష్టశాతం?
#9. ఒక నీటి ట్యాoకు నింపడానికి 6 కుండల నీరు లేదా 96 జగ్గుల నీరు అవసరమవుతాయి. అయిన ఒక కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు అవసరం
#10. రూ. 8 లకు 80 పైసలకు గల నిష్పత్తి
#11. అసలు (P) వడ్డీరేటు (R%), కాలం (T) మరియు సాధారణ వడ్డీ (S) మరియు చక్రవడ్డి (C) అయిన క్రిందివానిలో సాధ్యమయ్యేది ఎ)C>S బి)C=S సి)C<S
#12. రమేష్ ఒక వస్తువును రూ. 650 లకు కొని అమ్మగా 6% లాభం పొందిన ఆ వస్తువు అమ్మినవెల
#13. తేజ, రోజాలకు ఒక క్విజ్ నందు డబ్బులు బహుమతిగా వచ్చాయి. వాళ్ళు ఆ డబ్బును 5:3 నిష్పత్తిలో పంచుకోదలిచారు. తేజకు రూ. 250 వచ్చిన రోజాకు వచ్చి వాటా?
#14. గోడగడియారం యొక్క ప్ర.వె 1700/౼ దాని పై 10% రిబేటు శాతం ఇవ్వబడింది. అయిన దాని అమ్మకపు వెల
#15. ఒక సైకిల్ ప్ర.వె రూ.3600 మరియు అ.వె. రూ.3312 అయిన తగ్గింపుశాతం
#16. ఒక సంఖ్యలో 40 శాతం 800 కి సమానమైన ఆ సంఖ్య
#17. 7:9 నిష్పత్తి 49:y కి సమానమైన 'y' విలువ
#18. టమోట ధర ముందు 25% పెరిగి, తర్వాత 25% తగ్గింది అయిన టమోటా అసలు ధరలో పెరుగుదల లేదా తగ్గుదలు
#19. ఒక మ్యాప్ యొక్క స్కేలు 1: 3000 మ్యాప్ లో 2 పట్టణాల మధ్యదూరం 2 సెం.మీ అయిన 2 పట్టణాల మధ్య నిజదూరం కి.మీ.లలో
#20. గత సంవత్సరం 1000 వస్తువుల ధర రూ.5000 ఈ సంవత్సరం ఆ వస్తువుల ధర రూ.4000 లకు పడిపోయింది. వాటి ధరలో తగ్గుదల శాతం
#21. ప్రమీల యొక్క ఆదాయం మరియు పొదుపుల నిష్పత్తి 4:1 అయిన ఆమె పొదుపు శాతంలో
#22. 5గురు వ్యక్తులు కలసి ఒక పనిని 10 రోజులలో పూర్తిచేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య
#23. 5:8 మరియు 3:7 ల బహుళ నిష్పత్తి 45:x అయిన x విలువ
#24. 6గురు సభ్యులు గల కుటుంబానికి 30 కె.జి.ల బియ్యం అవసరం సభ్యుల సంఖ్య 16కి పెరిగిన ఎన్ని కె.జి.ల బియ్యం అవసరం అవుతాయి
#25. ఒక వస్తువును, సమస్యలో ఏమి కనుక్కోవాలి ? ఏమిచ్చారు? ఎలా కనుక్కోవాలి? అను వివిధ సోపానలుగా విభజించి పరిష్కరించే పద్దతి
#26. క్రిందివానిలో ఆగమన పద్ధతికి చెందని లక్షణం
#27. విద్యార్థులు సమాంతర చతుర్భుజ ధర్మాలు తెలుసుకొనుటకు క్రిందివానిలో అత్యంత అనుకూలమైన పద్దతి
#28. కొన్ని వేరువేరు వ్యాసార్ధాలు గల వృత్తాల వ్యాసాలను పరిధులను కొలుచుట ద్వారా వృత్త పరిధి సూత్రాన్ని బోధించుటకు ఉపయోగపడు పద్దతి
#29. విద్యార్థిలో సృజనాత్మక మరియు నిర్మాణాత్మక సామర్ధ్యాలు పెంపొందించుటకు ఒక గణిత ఉపాధ్యాయుడు ఉపయోగించగల ఉత్తమమైన బోధనా పద్దతి
#30. కొన్ని జతల బేసి సంఖ్యలు తీసుకొని, ప్రతి జతలోని బేసి సంఖ్యలను సంకలనం చేయుట ద్వారా ఏ జత బేసి సంఖ్యల మొత్తం అయినా సరి సంఖ్య అవుతుందని నిర్దారణకు రావడం ఈ రకమైన హేతువాదం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here