TET DSC EVS Test – 317
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పెట్రోలియం నుండి మొదటిగా వేరుచేయబడిన అంశభూతం
#2. 5 సెం.మీ, 10 సెం.మీ, 15 సెం.మీ మరియు 200 మీ పొడవులు గల బ్లేడులలో ఒక సెకనులో ఎక్కువ కంపనాలను చేయునది
#3. బల్బులోబల్బులో వెలుగునిచ్చే భాగం
#4. సమతల దర్పణంలో పతనకోణం 30° అయిన పరావర్తన కిరణం లంబంతో చేసే కోణం
#5. కొవ్వొత్తి మంట యొక్క ఈ ప్రాంతంలో దహనము జరగదు
#6. ఒక వాహనం గంటకు 1 కి.మీ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టేకాలం
#7. పీడనానికి SI ప్రమాణం
#8. స్పర్శలో గల 2 వస్తువు తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్యగల ఘర్షణ
#9. విద్యుత్ జనరేటర్ కనుగొన్నవారు
#10. తీగచుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని గుర్తించిన శాస్త్రవేత్త
#11. ధ్వనులపిచ్ యొక్క అవరోహణా క్రమము
#12. క్రిందివానిలో ఫ్రాన్స్ వలస రాజ్యం కానిది
#13. అమెరికా రాజ్యాంగానికి చేయబడిన మొదటి సవరణ దీనికి ఉద్దేశించింది
#14. చీరాల౼పేరాల ఉద్యమ నాయకుడు
#15. నలందా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించినవారు
#16. నాయనార్లు ఎంతమంది
#17. గుప్తులు నిర్మించిన ఆలయాలల్లో మధ్యప్రదేశ్ కు చెందనిది ఎ)దియోగర్ బి)ఉదయగిరి సి)బిట్రగాo డి)ఎరాన్
#18. అమరశింహుడు ఎవరి ఆస్థానంలోనివాడు
#19. కర్ణాటకలో పశుపోషకులు పూజించే దేవత
#20. సెయింట్ థామస్ బాసిలికా చర్చిను ఏ సంవత్సరంలో నిర్మించారు?
#21. ఈ దేవత గ్రామపొలిమేర్లలో ఉండి ఊరును కాపాడుతుందని, అంటురోగాలనుండి, దుష్టశక్తుల నుండి, కలరా వంటి వ్యాధుల నుండి కాపాడే దేవత
#22. సూఫీల ప్రకారం 1)సామ అనగా 2)జిక్రి అనగా 3)రక్స్ అనగా ఎ)నృత్యం చేయడం బి)ఒకనామాన్ని గాని, సూత్రాన్ని గాని జపించటం సి)పాడటం
#23. బెంగాల్ కెమికల్ వర్క్స్ ను స్థాపించింది
#24. విన్నపాలు ౼ ఆర్జీలు ౼ ఆందోళనలు అనే విధానాలను అనుసరించిన వారు
#25. "మ్యూజియంలు", "అనువాదాలు" వరుసగా
#26. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టులు చాలా ఉపయుక్తంగా ఉంటాయి
#27. 'తలకోనజలపాతం', 'చంద్రగిరికోట' అనేవి వరుసగా
#28. క్రిందివాటిలో ఒకటి సాంఘిక పరిసరాలకు ఉదాహరణ
#29. ఇది సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుని యొక్క ప్రత్యేక లక్షణానికి సంబంధించినది
#30. "ఎడ్గార్ డేల్ అనుభవాలు శంఖు" నందు ప్రదర్శనలు దీనికన్నా అమూర్తమైనవి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here