TET DSC EVS Test – 307
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివానిలో సరైన జత
#2. ఎథిలీన్ ను మోనోమర్ గా కలిగి ఉండని రెసిన్
#3. క్రిందివానిలో రసాయన మార్పు కానిది
#4. కోల్ తార్ కు సంబంధించి సరైన వాక్యం
#5. రాగి (Cu), ఇనుము (Fe), జింక్ (Zn) ల చర్యాశీలతలలో ఆరోహణ క్రమం
#6. క్రిందివానిలో సరైన వాక్యం
#7. కోక్ ను దీనిలో వాడతారు
#8. భౌతిమార్పుకు సంబంధించి సరైనవాక్యం
#9. విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థలు 2 ద్రవాలుగా ఉన్న కొల్లాయిడ్ రకంకు ఉదా౹౹
#10. ద్రవం యొక్క భాష్పీభవనరేటును పెంచేది
#11. ఉన్ని పరిశ్రమలలో కార్డింగ్ అనగా
#12. క్రిమినల్ నేరాలను మొదట ఇచ్చట విచారిస్తారు
#13. క్రిందివానిలో క్రిమినల్ నేరం
#14. క్రిందివానిలో రాష్ట్ర జాబితాలో లేని అంశం
#15. భారతదేశంలో మొదటిసాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం
#16. రాజ్యసభ నుండి ప్రతి 2 సంవత్సరాంలకు పదవీ విరమణ చేసే సభ్యుల భాగం
#17. భారతముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణలు, షెడ్యూల్ ల సంఖ్య
#18. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేది
#19. శాసన మండలికి శాసనసభ సభ్యులు ఎంతమందిని ఎన్నుకుంటారు?
#20. ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని రద్దు చేసింది
#21. మన రాష్ట్రంలో శాసనసభ సభ్యుల సంఖ్య
#22. "భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి, పోషణ నుంచి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషిచేస్తాను" అని చెప్పింది
#23. కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరుంటారు
#24. జిల్లాస్థాయిలో క్రిమినల్ కేసులు ఏ న్యాయస్థానానికి సంబంధించినవి
#25. విద్యార్థి "గ్రాహం వ్యాపన నియమాన్ని ఋజువు చేయుట" అనే ప్రయోగానికి పరికరాలు అమర్చాడు. ఈ ప్రవర్తనా మార్పు క్రింది లక్ష్యానికి సంబంధించినది
#26. విద్యార్థి "నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రామ్ లో దోషాలు కనిపెట్టుట" అనుప్రవర్తనా మార్లు ఈ లక్ష్యానికి సంబంధించినది
#27. 6వ తరగతి విద్యార్థులలోని ఒకజట్టు వివిధ రకాల పోస్టల్ స్టాoఫులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఈ విలువ అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం
#28. క్రిందివానిలో లక్ష్యాలు, ఉద్దేశాలకు సంబంధించి సరైన వాక్యం
#29. 8వ,తరగతి విద్యార్థి, జనాభా పెరుగుదల గురించిన వివరాలను రేఖీయ చిత్రాల రూపంలో గీచి, విశ్లేషించి, ఫలితాల గురించి వ్యాఖ్యానించగలుగుతాడు ౼ ఇది సూచించు సామర్ధ్యం
#30. క్రిందివానిలో ఒకటి ప్రక్రియ నైపుణ్యాల యొక్క అభ్యసన సూచికకాదు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here