TET DSC EVS Test – 292
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రమశిక్షణ, పని విభజన ఈ జంతువులకాలనిలో చూడవచ్చు.
#2. క్రిందివానిలో అయొ డాప్సిన్ ఉపయోగం
#3. మన నోటిలో ఉండే కొరకు దంతాల సంఖ్య
#4. మానవ శరీరంలో 'మడతబందు కీలు' గల భాగాలు
#5. మానవుని కంటిలో పచ్చచుక్క
#6. నేత్రపటం యొక్క ఈ ప్రాంతములో ప్రతిబింబాలు ఏర్పడవు?
#7. 18వ శతాబ్దంలోని కొందరు శాస్త్రవేత్తలు ఈ క్రిందివానిలో ఏ కణాలలో కేంద్రకాన్ని చూశారు?
#8. మొట్టమొదటగా కణాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తను గుర్తించండి
#9. మానవుని కాలేయ కణాలు మూత్రపిండాల కణాల పరిమాణం ఎంత?
#10. ఈ క్రిందివానిలో శైశలం కానిది?
#11. ఈ క్రిందివానిలో సరైన జతను గుర్తించండి
#12. పారిశ్రామిక విప్లవం ప్రారంభం
#13. చలనశక్తి యంత్రాన్ని రూపొందించినది
#14. భారతదేశంలోని ప్రయాణికులలో ఎన్నవ వంతు రైళ్లలో ప్రవేసిస్తున్నారు?
#15. కాగితపు పరిశ్రమల్లో నేడు ఏకలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
#16. కాగితపు పరిశ్రమకు సంబంధించి సరికానిది
#17. రోమన్ల కాలం నాటి ద్రవ్యం
#18. సేవారుసుము ఈ ఖాతా పై వసూలు చేస్తారు
#19. ఈ క్రిందివానిలో వాణిజ్య బ్యాంకు విధి కానిది
#20. కంబైన్ హార్వెస్టర్ అనగా
#21. ఈ క్రిందివానిలో మరమగ్గాల కేంద్రాలు ఎక్కువగా గల రాష్ట్రం
#22. డివిజన్ స్థాయిలో ఉండే ఆసుపత్రి
#23. ఆయుష్ శాఖ అధీనంలో లేని వైద్య విధానం
#24. ప్రపంచంలో భారత్ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ స్థానం
#25. మొక్కలకు, జంతువులకు మధ్యగల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి, వారికి అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణం
#26. సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక సరఫరా చేయబడ్డ పాఠశాలలు
#27. L.L. బెర్నార్డ్ ప్రకారం 'జలా వరణం' పరిసరాలలో ఈ రకానికి చెందింది
#28. ఒక సాంఘికాశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రాధమికస్థాయి విద్యార్థులకు గ్రామంలోని కుమ్మరి, వడ్రంగి పని ప్రదేశాలకు సందర్శనకు ఏర్పాటు చేశాడు. ఇక్కడ అతను ఈ రకమైన వనరులను ఉపయోగించాడు
#29. నూతన సాంఘికశాస్త్ర పుస్తకాల తయారీలో ఉపయోగించిన తాత్విక అంశాలలో లేని
#30. 'రాజకీయ పటం' మరియు 'బేటీబచావో౼బేటిపడావో' నినాదాలు వరుసగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here