TET DSC EVS (3వ తరగతి) Test – 336
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. బ్రెయిలీ లిపిని కనిపెట్టినది ఎవరు?
#2. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేది
#3. ప్రతి కుటుంబo యొక్క చరిత్రను తెలిపేది
#4. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు?
#5. క్రిందివాటిలో గుర్రాల సహాయంతో ఆడే ఆటలు
#6. ఈ క్రింది కాలాలలో వలస పక్షులు ఎక్కువగా కనిపించే కాలం
#7. ఈ క్రిందివాటిలో ఎడారి మొక్క కానిది
#8. గ్రామాలలో ఉండే మంచినీటి ట్యాoకును ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారు
#9. కొయ్య బొమ్మలకు సంబంధించనిది
#10. 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని విద్యాప్రమాణాలు సంఖ్య
#11. వేసవిలో నీరు లభించక, ఊరిలో జనానికి అవసరమైనంత నీరు లభించకపోవటాన్ని ఇలా పిలుస్తారు ?
#12. ఈ క్రిందివాటిలో ఎక్కువకాలం నీరు తీసుకోకుండా గడిపే జంతువులు
#13. సారె మీద తయారైన కుండకు సరైన ఆకారం వచ్చేలా చేయునది
#14. గుడ్లగూబల ఆవాస ప్రాంతం
#15. అమ్మ, నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, మామయ్యలు, అత్తలు, పిన్ని, బాబాయి, పిల్లలు ఇలా వివిధ వరుసలతో / బంధాలతో ఉన్న వ్యక్తుల సమూహాన్ని...అంటారు
#16. ఆట వస్తువులు / పరికరాలు ఉపయోగoచకుండా ఆడే ఆటలు
#17. గ్రామాల్లో వీధిదీపాలు వేయించడం....బాధ్యత
#18. ....లో మనం డబ్బు దాచుకోవచ్చు
#19. వండ కుండా తినలేనది
#20. "చేపలకూర" ఆహారంలో భాగంగా ఎక్కువగా తినే ప్రజలు...నివాసులు
#21. వరితో పాటుగా చేపలు ఎక్కువగా ఆహారంగా తీసుకునే ప్రజలు....రాష్ట్రంవారు
#22. రాజస్థాన్ లో అధికంగా పండే పంట
#23. క్రిందివానిలో జంతువుల నుండి సేకరించని ఆహారం
#24. క్రిందివానిలో మొక్కల నుండి సేకరించని ఆహారం
#25. అంబలిని ఆహారంగా తీసుకునే ప్రజలు ఈ జిల్లాలో కలరు
#26. గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు అధికoగా తినే రాష్ట్రం
#27. ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలది మరియు నీరు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిలువ చేసుకోగల జీవి
#28. కడప జిల్లాలో ఎక్కువగా పండించే పంట ఏది?
#29. ఈ క్రిందివాటిలో అక్టోబర్ 1వ తేదీ యొక్క ప్రాముఖ్యత
#30. ఈ క్రిందివానిలో సరికానిది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here