TET DSC EVS ౼Science౼Social TEST౼ 149
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'శర్మిష్టరాశి' లో గల నక్షత్రాల సంఖ్య
#2. 3V బ్యాటరీకి కలుపబడిన ఒక బల్బు కొంతతీవ్రతతో వెలుగుతుంది. అంతే వోల్టేజి గల మరో 3 బ్యాటరీలను సమాంతరంగా కలుపగా బల్బు వెలిగే తీవ్రత
#3. సోనార్ వ్యవస్థలో ఉపయోగించు తరంగాల రకము
#4. దీపావళి బాణాసంచాలో ఉపయోగించే పదార్ధం
#5. 200గ్రా. నీటిలో 50గ్రా.ల పంచదార కరిగఉన్నది, ఈ ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం
#6. కాగితపు క్రోమటోగ్రఫి కృత్యంలో ఉపయోగించనిది
#7. తేలినీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం నందు సంరక్షించబడుతున్న జంతువు
#8. ఆహారం మింగే క్రియా యాంత్రాoగం యొక్క నియంత్రణ కేంద్రం
#9. కంటిలోని కంటిపొర ఏర్పడుటకు సహాయపడు కణజాలం
#10. ఉభయ ఆహార జీవి కానిది
#11. పొట్టికలు అనునవి సాంప్రదాయమైన వంట. దీనిని తయారు చేయడానికి క్రింది పత్రములను వాడుదురు
#12. "కాషాయం రంగు"ప్రత్యేకంగా సూచించునది
#13. కమత పరిమాణం ఆధారంగా రైతులలోని రకాల సంఖ్య
#14. మౌర్యచంద్రగుప్తుడు ఎవరి పాలన అనంతరంమగధపాలకుయ్యాడు
#15. హనుమకొండ పట్టణంలో వేయి స్తంభాల దేవాలయాన్ని నిర్మించినది
#16. రేవులు, మార్కెట్ పట్టణాలకు తోడుగా రాజ్యంలో ఇతర పట్టణాలకు రక్షణ పరిపాలన నిమిత్తం వ్యూహాత్మకంగా అభివృద్ధి పరిచినవారు
#17. క్రింది అధికారులలో పూర్తిగా అధికారం చెలాయించిన వారు
#18. భారత రాజ్యాంగ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య
#19. 'గ్లాస్ నోస్త్' సంస్కరణల ద్వారా స్వేచ్ఛను కల్పించిన దేశం
#20. పరస్పర సంబంధంతో పాటు విశాలమైన యోగ్యత కూడా ఉన్న వివరణ
#21. 'వ్యవసాయదారుల ఆదాయం పై విదేశీ వర్తక ప్రభావం ఏమిటి?' అనే ప్రశ్న ఈ విద్యా ప్రమాణ ససాధనను సూచించును
#22. ఉత్తమ ప్రణాళిక సరైన పద్దతులు, ఉపాధ్యాయుల వలనే సజీవంగా ఉంటుంది అని పేర్కొన్నది
#23. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారం క్రింది వానిలో అధిక మూర్త అనుభవం
#24. తక్కువ అంశాల ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడే చార్టు
#25. విషయ పరిపూర్ణత, విషయ కాఠిన్యత అనే సూత్రాల పై ఆధారపడే విద్యా ప్రణాళిక ఏర్పాటు పద్దతి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here