TET DSC EVS (రకరకాల జంతువులు మరియు జంతువుల జీవనవిధానం, జీవవైవిధ్యం) Test – 337
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తల్లిదండ్రులను వృద్దాశ్రమంలో ఉంచుట, పిల్లలను హాస్టల్ లో ఉంచుట వంటివి ఈ కుటుంబంలో సంభవిస్తాయి
#2. 4వ తరగతి మనం ౼ మన పరిసరాలలోని విద్యా ప్రమాణాల సంఖ్య
#3. వ్యష్టి కుటుంబానికి గల మరొక పేరు
#4. కబడ్డీ ఆటలో కూతకు వెళ్లిన వారు తప్పనిసరిగా తాకవల్సిన గీత
#5. కాలినడకన వెళ్లేవారు నడవల్సిన దిక్కు
#6. కాలినడక వెళ్ళేవారికి రోడ్డుదాటుటకు ఉపయోగపడుతూ వాహనాలు తక్కువ స్పీడులో వెళ్లే ప్రదేశం
#7. గెలుపు, ఓటములను సమానంగా తీసుకుని అభినందించుకోవడం ?
#8. మనదేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలుచుకున్న సంవత్సరం
#9. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనవి భారతీయుడు ?
#10. క్రిందివాటిలో సానియా మీర్జాకు సంబంధించిన ఆట
#11. కుటుంబంలో మార్పులు వచ్చే సందర్భాలు
#12. మనదేశం తరపున ఒలింపిక్ పతకం సాధించని వారు
#13. క్రిందివానిలో కుటుంబ మార్పులకు సరికాని అంశం
#14. వ్యష్టి కుటుంబాలు ఏర్పడుటకు ముఖ్య కారణం కానిది
#15. కుటుంబ పరిస్థితులు, అందులో వచ్చే మార్పులు గురించి విద్యార్థి స్వoత మాటల్లో రాస్తే ఆ విద్యార్థిలో నెరవేరే లక్ష్యం?
#16. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెదనాన్న మొ౹౹వారు ఉండే కుటుంబానికి ఏమని పేరు
#17. కబడ్డీ ఆటలో ఎంతమంది సభ్యులు ఉండాలి ?
#18. ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తారు
#19. ఆటలు ఆడడం పిల్లల హక్కు అయితే పిల్లలకు ఆటలకు కేటాయించాల్సిన సమయం ?
#20. ఆటలు ఆడడం ద్వారా శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఈ వ్యాధి రాకుండా ఉంటుంది
#21. విద్యార్థి తను చూసిన ఆటకు సంబంధించిన స్థలాన్ని (కోర్టు) చార్టు పై గీశాడు అయిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం
#22. ఆటలకు సంబంధించిన సరైన వాక్యం
#23. క్రింది వాక్యాలను పరిశీలించoడి ఎ)అమ్మ నాన్న, పిల్లలు మాత్రమే కలిసిఉండే విధానం వ్యష్టి కుటుంబం బి)అమ్మా, నాన్న, అవ్వ, తాత మొ౹౹ ఉండే కుటుంబం ౼ సమిష్టికుటుంబం
#24. సరికాని జతను గుర్తించుము
#25. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ పతకము గెలిచిన రంగము
#26. ఇద్దరు మాత్రమే ఆడే ఆట
#27. మిథాలీరాజ్ ప్రసిద్ధిగాంచిన ఒక
#28. ఆటల వలన పిల్లలలో ఈ రెండు ముఖ్య ప్రవర్తనా లక్షణాలు ఏర్పడతాయి
#29. రమేష్ తిరుపతిలో తన అమ్మ, నాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ రకపు కుటుంబం
#30. వ్యష్టి కుటుంబాన్ని ఇలా కూడా అంటారు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here