TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ] TEST- 44
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది ?
#2. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు ?
#3. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది ?
#4. శుక్రకణం, అండం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది ? కింది వానిలో సరైన దానిని ఎన్నుకోండి ?
#5. అండం, శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైన దానిని ఎన్నుకోండి ?
#6. కింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపునవేవి ? సరైన దానిని ఎన్నుకోండి ?
#7. ఈ క్రింది వాటిని జతపరచుము.
#8. ఫెర్న్ మొక్కలోని ఆకు అడుగు మచ్చలను ఏమంటారు ?
#9. ఈ క్రింది వాటిని జతపరచుము.
#10. సోము తన ఇంటిలో తోకను కోల్పోయిన బల్లి, తిరిగి మరలా ఏర్పరచుకోవడం గమనించాడు. ఈ ప్రక్రియ
#11. బాహ్య ఫలదీకరణం కంటే అంతర ఫలదీకరణం మెరుగైనది ఎందుకంటే
#12. 1) శుక్రవాహికలు 2) శుక్రనాళికలు 3) శుక్రోత్పాదక నాళికలు 4) శుక్రాశయం పై వాటిని పై వాటిని వరుసక్రమంలో అమర్చండి.
#13. పురుష ప్రత్యుత్పత్తిలోని ప్రసేకం ద్వారా
#14. గర్భావధి చివరి కాలంలో క్షీర గ్రంథులలో ప్రోగయ్యి, శోషరసాన్ని పోలిన ద్రవం
#15. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం
#16. శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం.
#17. ఈ క్రింది వానిలో సరికాని వాక్యమును గుర్తించుము.
#18. ఈ క్రింది వాటిని జతపరుచుము.
#19. సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్యగల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియను ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారు ?
#20. గాయం తగిలితే కొద్ది రోజులు గాయం మానిపోతుంది. ఆ ప్రాంతంలో జరిగే కణ విభజన
#21. ఈ క్రింది ఏ మొక్కలో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితో పాటే అంకురచ్ఛదం పెరుగుతుంది ?
#22. పిండకోశంలో ద్వయస్థితిలో ఉండే కణం
#23. సరియైన క్రమాన్ని గుర్తించండి
#24. HIV ప్రబలడానికి కారణం ?
#25. ASHA ను విస్తరింపుము.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️