TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మానవ శరీరం – అవయవ వ్యవస్థలు] TEST- 37
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రింది వాటిలో భిన్నమైనది.
#2. ఆహారము జీర్ణమయ్యే భాగము
#3. ఆస్యకుహరంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారపు ముద్దను ఏమంటారు ?
#4. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం.
#5. మానవునిలో పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు దేనిలో ఉంటాయి ?
#6. పైత్యరసంలో ఉండే ఎంజైమ్
#7. క్రొవ్వులను ఎమల్సీకరణం చేసేవి ?
#8. జీర్ణవ్యవస్థ నాళాలు మరియు శ్వాసవ్యవస్థ నాళాలు ఈ క్రింది భాగం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి.
#9. ఈ క్రింది వానిలో హీమోపొయిటిక్ మరియు హీమోలైటిక్ అవయవంగా పనిచేయేనది ?
#10. శాఖాహార క్షీరదాలలో డయాస్టీమా వీటి మధ్య ఉండును?
#11. ఈ క్రింది వానిలో సరియైన జతకానిది
#12. జీర్ణవ్యవస్థలోని ఏ భాగాలలో నీవు పెరిస్టాలిటిక్ చలనం గమనిస్తావు?
#13. సోడియం, పొటాషియం కోలేట్లు, టారాకోలేట్లు దేనిలో ఉంటాయి?
#14. ఈ క్రింది జీర్ణరసాలు అని స్రవించే గ్రంథులను సరిగా జతపరచుము.
#15. జీర్ణవ్యవస్థలోని వ్యర్థ పదార్థం
#16. ఏకకణ జీవులలో ఆహారసేకరణ పద్ధతి క్రింది వాని ద్వారా " జరుగుతుంది ?
#17. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్థాలు
#18. ప్రేగులో ఆహార పదార్థాల స్థితి
#19. అల్సర్లకు కారణం
#20. జీర్ణవ్యవస్థలో పిండి పదార్థాలు చివరిగా దేనిగా మార్చబడతాయి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️